Zechariah · chapter 9 · verse 3
Zechariah 9:3 in Telugu
తూరు పట్టణపువారు ప్రాకారముగల కోటను కట్టుకొని, యిసుక రేణువులంత విస్తారముగా వెండిని, వీధులలోని కసువంత విస్తారముగా సువర్ణమును సమకూర్చుకొనిరి.
Tooru pattanapuvaaru praakaaramugala kotanu kattukoni, yisuka renuvulanta vistaaramugaa vendini, veedhulaloni kasuvanta vistaaramugaa suvarnamunu samakoorchukoniri.
Zechariah 9:3 in English
- King James Version (KJV)
- And Tyrus did build herself a strong hold, and heaped up silver as the dust, and fine gold as the mire of the streets.
- World English Bible (WEB)
- Tyre built herself a stronghold, and heaped up silver like the dust, and fine gold like the mire of the streets.
- American Standard Version (ASV)
- And Tyre did build herself a stronghold, and heaped up silver as the dust, and fine gold as the mire of the streets.
- Bible in Basic English (BBE)
- And Tyre made for herself a strong place, and got together silver like dust and the best gold like the earth of the streets.
- Darby Translation (DBY)
- And Tyre hath built herself a stronghold, and hath heaped up silver as the dust, and fine gold as the mire of the streets.
- Webster's Bible (WBS)
- And Tyre built herself a strong hold, and amassed silver as the dust, and fine gold as the mire of the streets.
- Young's Literal Translation (YLT)
- And Tyre doth build a bulwark to herself, And doth heap silver as dust, And gold as mire of out-places.
Read in context
- 1హద్రాకు దేశమునుగూర్చియు దమస్కు పట్టణ మునుగూర్చియు వచ్చిన దేవోకి ్త
- 2ఏలయనగా యెహోవా సర్వ నరులను ఇశ్రాయేలీయుల గోత్రపువారినందరిని లక్ష్యపెట్టువాడు గనుక, దాని సరిహద్దును అనుకొని యున్న హమాతునుగూర్చియు, జ్ఞాన సమృద్ధిగల తూరు సీదోనులనుగూర్చియు అది వచ్చెను.
- 3తూరు పట్టణపువారు ప్రాకారముగల కోటను కట్టుకొని, యిసుక రేణువులంత విస్తారముగా వెండిని, వీధులలోని కసువంత విస్తారముగా సువర్ణమును సమకూర్చుకొనిరి.
- 4యెహోవా సముద్ర మందుండు దాని బలమును నాశనముచేసి దాని ఆస్తిని పరులచేతి కప్పగించును, అది అగ్నిచేత కాల్చబడును.
- 5అష్కెలోను దానిని చూచి జడియును, గాజా దానిని చూచి బహుగా వణకును, ఎక్రోనుపట్టణము తాను నమ్ము కొనినది అవమానము నొందగా చూచి భీతినొందును, గాజారాజు లేకుండపోవును, అష్కెలోను నిర్జనముగా ఉండును.
Cross references
- Joshua 19:29 యెహోషువ 19:29అక్కడనుండి ఆ సరిహద్దు రామావరకును కోటగల సోరను పట్టణమువరకును వ్యాపించి అక్కడనుండి తిరిగి హోసా వరకు సాగి అక్కడనుండి అక్జీబు సరిహద్దునుపట్టి సముద్రమువరకు సాగెను.
- Ezekiel 28:4–5 యెహెజ్కేలు 28:4–5నీ ధనాగారములలోనికి వెండి బంగారములను తెచ్చు కొంటివి. నీకు కలిగిన జ్ఞానాతిశయముచేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకొంటివి, నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించినవాడవైతివి.
- Job 27:16 యోబు 27:16ధూళి అంత విస్తారముగా వారు వెండిని పోగుచేసినను జిగటమన్నంత విస్తారముగా వస్త్రములను సిద్ధ పరచుకొనినను
- Ezekiel 27:33 యెహెజ్కేలు 27:33సముద్రముమీద వచ్చిన నీ సరకులను పంపించి చాల జనములను తృప్తిపరచితివి, విస్తారమైన నీ పదార్థములచేతను నీ వర్తకముచేతను భూపతులను ఐశ్వర్యవంతులుగా చేసి తివి.
- 2 Samuel 24:7 2 సమూయేలు 24:7అక్కడనుండి బురుజులుగల తూరు పట్టణ మునకును హివ్వీయులయొక్కయు కనానీయుల యొక్కయు పట్టణములన్నిటికిని వచ్చి యూదాదేశపు దక్షిణదిక్కుననున్న బెయేర్షెబావరకు సంచరించిరి.
- Isaiah 23:8 యెషయా 23:8దాని వర్తకులు రాజసమానులు దాని వ్యాపారులు భూనివాసులలో ఘనులు కిరీటముల నిచ్చుచుండు తూరుకు ఈలాగు చేయ నెవడు ఉద్దేశించెను?
- Job 22:24 యోబు 22:24మంటిలో నీ బంగారమును ఏటిరాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయుము
- 1 Kings 10:27 1 రాజులు 10:27రాజు యెరూషలేములో వెండినిరాళ్లంత విస్తారముగా వాడుక చేసెను; దేవదారు మ్రానులను షెఫేలా ప్రదేశముననున్న మేడిచెట్లవలె విస్తరింప జేసెను.