Skip to content
ThuthiThuthiThuthi
Job · chapter 27 · verse 20

Job 27:20 in Telugu

భయములు జలప్రవాహములవలె వారిని తరిమి పట్టు కొనును రాత్రివేళ తుఫాను వారిని ఎత్తికొనిపోవును.

Bhayamulu jalapravaahamulavale vaarini tarimi pattu konunu raatrivela tuphaanu vaarini ettikonipovunu.

Job 27:20 in English

King James Version (KJV)
Terrors take hold on him as waters, a tempest stealeth him away in the night.
World English Bible (WEB)
Terrors overtake him like waters. A storm steals him away in the night.
American Standard Version (ASV)
Terrors overtake him like waters; A tempest stealeth him away in the night.
Bible in Basic English (BBE)
Fears overtake him like rushing waters; in the night the storm-wind takes him away.
Darby Translation (DBY)
Terrors overtake him like waters; a whirlwind stealeth him away in the night.
Webster's Bible (WBS)
Terrors take hold on him as waters, a tempest stealeth him away in the night.
Young's Literal Translation (YLT)
Overtake him as waters do terrors, By night stolen him away hath a whirlwind.

Read in context

  1. 18పురుగుల గూళ్లవంటి యిండ్లు వారు కట్టుకొందురు కావలివాడు కట్టుకొను గుడిసెవంటి యిండ్లు వారు కట్టుకొందురు.
  2. 19వారు ధనముగలవారై పండుకొందురు గాని మరల లేవరు కన్నులు తెరవగానే లేకపోవుదురు.
  3. 20భయములు జలప్రవాహములవలె వారిని తరిమి పట్టు కొనును రాత్రివేళ తుఫాను వారిని ఎత్తికొనిపోవును.
  4. 21తూర్పుగాలి వారిని కొనిపోగా వారు సమసి పోవు దురు అది వారి స్థలములోనుండి వారిని ఊడ్చివేయును
  5. 22ఏమియు కరుణ చూపకుండ దేవుడు వారిమీద బాణములు వేయును వారు ఆయన చేతిలోనుండి తప్పించుకొనగోరి ఇటు అటు పారిపోవుదురు.
Read all of Job 27

Cross references

Original words (Hebrew)

Job 27:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.