2 Corinthians · chapter 11 · verse 10
2 Corinthians 11:10 in Telugu
క్రీస్తు సత్యము నాయందు ఉండుటవలన అకయ ప్రాంతములయందు నేనీలాగు అతిశయ పడకుండ, నన్ను ఆటంకపరచుటకు ఎవరి తరముకాదు.
Kreestu satyamu naayandu undutavalana akaya praantamulayandu neneelaagu atishaya padakunda, nannu aatankaparachutaku evari taramukaadu.
2 Corinthians 11:10 in English
- King James Version (KJV)
- As the truth of Christ is in me, no man shall stop me of this boasting in the regions of Achaia.
- World English Bible (WEB)
- As the truth of Christ is in me, no one will stop me from this boasting in the regions of Achaia.
- American Standard Version (ASV)
- As the truth of Christ is in me, no man shall stop me of this glorying in the regions of Achaia.
- Bible in Basic English (BBE)
- As the true word of Christ is in me, I will let no man take from me this my cause of pride in the country of Achaia.
- Darby Translation (DBY)
- [The] truth of Christ is in me that this boasting shall not be stopped as to me in the regions of Achaia.
- Webster's Bible (WBS)
- As the truth of Christ is in me, no man shall stop me of this boasting in the regions of Achaia.
- Young's Literal Translation (YLT)
- The truth of Christ is in me, because this boasting shall not be stopped in regard to me in the regions of Achaia;
Read in context
- 8మీకు పరిచర్య చేయుటకై నేనితర సంఘములవలన జీతము పుచ్చుకొని, వారి ధనము దొంగిలినవాడనైతిని.
- 9మరియు నేను మీయొద్దనున్నప్పుడు నాకక్కర కలిగియుండగా నేనెవనిమీదను భారము మోపలేదు; మాసిదోనియనుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయములోను నేను మీకు భారముగా ఉండకుండ జాగ్రత్తపడితిని, ఇక ముందుకును జాగ్రత్త పడుదును
- 10క్రీస్తు సత్యము నాయందు ఉండుటవలన అకయ ప్రాంతములయందు నేనీలాగు అతిశయ పడకుండ, నన్ను ఆటంకపరచుటకు ఎవరి తరముకాదు.
- 11ఎందువలన? నేను మిమ్మును ప్రేమింపనందువలననా? దేవునికే తెలియును.
- 12అతిశయకారణము వెదకువారు ఏవిషయములో అతిశయించుచున్నారో, ఆ విషయములో వారును మావలెనే యున్నారని కనబడునిమిత్తము వారికి కారణము దొరకకుండ కొట్టివేయుటకు, నేను చేయుచున్న ప్రకారమే యిక ముందుకును చేతును.
Cross references
- Romans 9:1 రోమీయులకు 9:1నాకు బహు దుఃఖమును, నా హృదయములో మానని వేదనయు కలవు.
- Acts 18:12 అపొస్తలుల కార్యములు 18:12గల్లియోను అకయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలుమీదికి లేచి న్యాయపీఠము ఎదుటకు అతని తీసికొనివచ్చి
- Romans 1:9 రోమీయులకు 1:9ఇప్పుడేలాగైనను ఆటంకము లేకుండ మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తమువలన నాకు వీలుకలుగునేమో అని, నా ప్రార్థనలయందు ఎల్లప్పుడు ఆయనను బతిమాలుకొనుచు,
- 2 Corinthians 1:23 2 కొరింథీయులకు 1:23మీయందు కనికరము కలిగినందున నేను మరల కొరింథునకు రాలేదు. నా ప్రాణముతోడు ఇందుకు దేవునిని సాక్షిగా పెట్టుచున్నాను.
- Romans 16:5 రోమీయులకు 16:5ఆసియలో క్రీస్తుకు ప్రథమఫలమైయున్న నా ప్రియుడగు ఎపైనెటుకు వందనములు.
- 2 Corinthians 11:16–17 2 కొరింథీయులకు 11:16–17నేను అవివేకినని యెవడును తలంచవద్దని మరల చెప్పు చున్నాను. అట్లు తలంచినయెడల నేను కొంచెము అతిశయపడునట్లు నన్ను అవివేకినైనట్టు గానే చేర్చు కొనుడి. నేను చెప్పుచున్నది ప్రభువు మాట ప్రకారము చెప్పుటలేదు గాని ఇట్లు అతిశయపడుటకు ఆధారము కలిగి అవివేకివలె చెప్పుచున్నాను.
- Acts 18:27 అపొస్తలుల కార్యములు 18:27తరువాత అతడు అకయకు పోదలచినప్పుడు అతనిని చేర్చుకొనవలెనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. అతడక్కడికి వచ్చి కృపచేత విశ్వసించినవారికి చాల సహాయము చేసెను.
- 1 Corinthians 16:15 1 కొరింథీయులకు 16:15స్తెఫను ఇంటివారు అకయయొక్క ప్రథమఫలమై యున్నారనియు, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని యున్నారనియు మీకు తెలియును.
- 2 Corinthians 10:15 2 కొరింథీయులకు 10:15మేము మేరకు మించి యితరుల ప్రయాసఫలములలో భాగస్థులమనుకొని అతిశయ పడము. మీ విశ్వాసము అభివృద్ధియైనకొలది మాకనుగ్ర హింపబడిన మేరలకు లోపలనే సువార్త మరి విశేషముగా వ్యాపింపజేయుచు,
- 2 Corinthians 9:2 2 కొరింథీయులకు 9:2మీ మనస్సు సిద్ధమై యున్నదని నేనెరుగుదును. అందువలన సంవత్సరమునుండి అకయ సిద్ధపడియున్నదని చెప్పి, నేను మిమ్మును గూర్చి మాసిదోనియవారియెదుట అతిశయపడుచున్నాను; మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి.
- 2 Corinthians 11:12 2 కొరింథీయులకు 11:12అతిశయకారణము వెదకువారు ఏవిషయములో అతిశయించుచున్నారో, ఆ విషయములో వారును మావలెనే యున్నారని కనబడునిమిత్తము వారికి కారణము దొరకకుండ కొట్టివేయుటకు, నేను చేయుచున్న ప్రకారమే యిక ముందుకును చేతును.
- 2 Corinthians 12:19 2 కొరింథీయులకు 12:19మేమింతవరకు మా విషయమై మీకు సమాధానము చెప్పుకొనుచున్నామని మీకు తోచునేమో. దేవుని యెదుటనే క్రీస్తునందు మాటలాడుచున్నాము; ప్రియులారా, మీ క్షేమాభివృద్ధికొరకు ఇవన్నియు చెప్పు చున్నాము.
Original words (Greek)
- As · G3754ὅτι hóti
- truth · G225ἀλήθεια alḗtheia
- Christ · G5547Χριστός Christós
- is · G2076ἐστί estí
- in · G1722ἐν en
- me · G1698ἐμοί emoí
- man · G3756οὐ ou
- stop · G4972σφραγίζω sphragízō
- me · G1691ἐμέ emé
- this · G3778οὗτος hoûtos
- boasting · G2746καύχησις kaúchēsis
- in · G1722ἐν en
- regions · G2824κλίμα klíma
- Achaia · G882Ἀχαΐα Achaḯa