Job · chapter 28 · verse 11
Job 28:11 in Telugu
నీళ్లు ఓడిగిలిపోకుండ వారు జలధారలకు గట్టు కట్టు దురు మరుగైయున్న వస్తువును వారు వెలుగులోనికి తెప్పించు దురు
Neellu odigilipokunda vaaru jaladhaaralaku gattu kattu duru marugaiyunna vastuvunu vaaru veluguloniki teppinchu duru
Job 28:11 in English
- King James Version (KJV)
- He bindeth the floods from overflowing; and [the thing that is] hid bringeth he forth to light.
- World English Bible (WEB)
- He binds the streams that they don’t trickle. The thing that is hidden he brings out to light.
- American Standard Version (ASV)
- He bindeth the streams that they trickle not; And the thing that is hid bringeth he forth to light.
- Bible in Basic English (BBE)
- He keeps back the streams from flowing, and makes the secret things come out into the light.
- Darby Translation (DBY)
- He bindeth the streams that they drip not, and what is hidden he bringeth forth to light.
- Webster's Bible (WBS)
- He bindeth the floods from overflowing; and [the thing that is] hid he bringeth forth to light.
- Young's Literal Translation (YLT)
- From overflowing floods he hath bound, And the hidden thing bringeth out [to] light.
Read in context
- 9మనుష్యులు స్ఫటికమువంటి బండను పట్టుకొందురు పర్వతములను వాటి కుదుళ్ల సహితముగా బోర్ల ద్రోయుదురు.
- 10బండలలో వారు బాటలు కొట్టుదురు వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును.
- 11నీళ్లు ఓడిగిలిపోకుండ వారు జలధారలకు గట్టు కట్టు దురు మరుగైయున్న వస్తువును వారు వెలుగులోనికి తెప్పించు దురు
- 12అయితే జ్ఞానము ఎక్కడ దొరకును? వివేచన దొరకు స్థలము ఎక్కడ నున్నది?
- 13నరులు దాని విలువను ఎరుగరు ప్రాణులున్న దేశములో అది దొరకదు.
Cross references
- 1 Corinthians 4:5 1 కొరింథీయులకు 4:5కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు, దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు, ప్రతి వానికిని తగిన మెప్పు దేవునివలన కలుగును.
- Isaiah 45:2–3 యెషయా 45:2–3నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థలములను సరాళముచేసెదను. ఇత్తడి తలుపులను పగులగొట్టెదను ఇనుపగడియలను విడగొట్టెదను. పేరుపెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే యని నీవు తెలిసికొనునట్లు అంధకారస్థలములలో ఉంచబడిన నిధులను రహస్యస్థలములలోని మరుగైన ధనమును నీ కిచ్చెదను.
- Isaiah 37:25 యెషయా 37:25నేను త్రవ్వి నీళ్లు పానముచేసియున్నాను నా అరకాలిచేత నేను దిట్టమైన స్థలముల నదుల నన్నిటిని ఎండిపోచేసియున్నాను
- Job 26:8 యోబు 26:8వాటిక్రింద మేఘములు చినిగిపోకుండఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను.
- Isaiah 44:27 యెషయా 44:27నేనే నీ నదులను ఎండచేయుచున్నాను ఎండిపొమ్మని ప్రవాహముతో నేనే చెప్పుచున్నాను