Job · chapter 28 · verse 9
Job 28:9 in Telugu
మనుష్యులు స్ఫటికమువంటి బండను పట్టుకొందురు పర్వతములను వాటి కుదుళ్ల సహితముగా బోర్ల ద్రోయుదురు.
Manushyulu sphatikamuvanti bandanu pattukonduru parvatamulanu vaati kudulla sahitamugaa borla droyuduru.
Job 28:9 in English
- King James Version (KJV)
- He putteth forth his hand upon the rock; he overturneth the mountains by the roots.
- World English Bible (WEB)
- He puts his hand on the flinty rock, and he overturns the mountains by the roots.
- American Standard Version (ASV)
- He putteth forth his hand upon the flinty rock; He overturneth the mountains by the roots.
- Bible in Basic English (BBE)
- Man puts out his hand on the hard rock, overturning mountains by the roots.
- Darby Translation (DBY)
- [Man] putteth forth his hand upon the flinty rock, he overturneth the mountains by the root.
- Webster's Bible (WBS)
- He putteth forth his hand upon the rock; he overturneth the mountains by the roots.
- Young's Literal Translation (YLT)
- Against the flint he sent forth his hand, He overturned from the root mountains.
Read in context
- 7ఆ త్రోవ యే క్రూరపక్షికైనను తెలియదు డేగ కన్నులు దాని చూడలేదు
- 8గర్వముగల క్రూర జంతువులు దాని త్రొక్కలేదు. సింహము ఆ మార్గమున నడవలేదు
- 9మనుష్యులు స్ఫటికమువంటి బండను పట్టుకొందురు పర్వతములను వాటి కుదుళ్ల సహితముగా బోర్ల ద్రోయుదురు.
- 10బండలలో వారు బాటలు కొట్టుదురు వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును.
- 11నీళ్లు ఓడిగిలిపోకుండ వారు జలధారలకు గట్టు కట్టు దురు మరుగైయున్న వస్తువును వారు వెలుగులోనికి తెప్పించు దురు