Job · chapter 32 · verse 11
Job 32:11 in Telugu
ఏమి పలుకుదుమా అని మీరు యోచనచేయుచుండగా నేను మీ మాటలకొరకు కనిపెట్టుకొంటిని మీ అభిప్రాయములు చెవిని వేసికొనుటకై
Emi palukudumaa ani meeru yochanacheyuchundagaa nenu mee maatalakoraku kanipettukontini mee abhipraayamulu chevini vesikonutakai
Job 32:11 in English
- King James Version (KJV)
- Behold, I waited for your words; I gave ear to your reasons, whilst ye searched out what to say.
- World English Bible (WEB)
- “Behold, I waited for your words, and I listened for your reasoning, while you searched out what to say.
- American Standard Version (ASV)
- Behold, I waited for your words, I listened for your reasonings, Whilst ye searched out what to say.
- Bible in Basic English (BBE)
- I was waiting for your words, I was giving ear to your wise sayings; while you were searching out what to say,
- Darby Translation (DBY)
- Lo, I waited for your words; I gave ear to your reasonings, until ye searched out what to say.
- Webster's Bible (WBS)
- Behold, I waited for your words; I gave ear to your reasons, whilst ye searched out what to say.
- Young's Literal Translation (YLT)
- Lo, I have waited for your words, I give ear unto your reasons, Till ye search out sayings.
Read in context
- 9వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు బహు వయస్సుగలవారు ఒకప్పుడు న్యాయము తెలిసినవారుకారు.
- 10కావున నేనునా మాట నంగీకరించుడని మనవి చేసి కొనుచున్నాను. నేను సహితము నా తాత్పర్యము తెలుపుదును.
- 11ఏమి పలుకుదుమా అని మీరు యోచనచేయుచుండగా నేను మీ మాటలకొరకు కనిపెట్టుకొంటిని మీ అభిప్రాయములు చెవిని వేసికొనుటకై
- 12మీరు చెప్పినవాటికి బహు జాగ్రత్తగా చెవి ఇచ్చితిని అయితే మీలో ఎవరును యోబును ఖండింపలేదు ఎవరును అతని మాటలకు ప్రత్యుత్తరమియ్యలేదు.
- 13కావునమాకు జ్ఞానము లభించినదనియు దేవుడే గాని నరులు అతని జయింపనేరరనియు మీరు పలుకకూడదు.
Cross references
- Job 5:27 యోబు 5:27మేము ఈ సంగతి పరిశోధించి చూచితివిు, అది ఆలాగే యున్నది.
- Job 32:4 యోబు 32:4వారు ఎలీహుకన్న ఎక్కువ వయస్సుగలవారు గనుక అతడు యోబుతో మాటలాడవలెనని కనిపెట్టి యుండెను.
- Job 29:23 యోబు 29:23వర్షముకొరకు కనిపెట్టునట్లు వారు నాకొరకు కని పెట్టుకొనిరి కడవరి వానకొరకైనట్లు వారు వెడల్పుగా నోరుతెరచుకొనిరి.
- Proverbs 28:11 సామెతలు 28:11ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని వివేకముగల దరిద్రుడు వానిని పరిశోధించును.
- Ecclesiastes 12:9–10 ప్రసంగి 12:9–10ప్రసంగి జ్ఞానియై యుండెను అతడు జనులకు జ్ఞానము బోధించెను; అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరచెను. ప్రసంగి యింపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను, సత్యమునుగూర్చిన మాటలు యథార్థభావముతో వ్రాయుటకు పూనుకొనెను.
- Job 29:21 యోబు 29:21మనుష్యులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకొనిరి నా ఆలోచన వినవలెనని మౌనముగా ఉండిరి.
- Proverbs 18:17 సామెతలు 18:17వ్యాజ్యెమందు వాది పక్షము న్యాయముగా కనబడును అయితే ఎదుటివాడు వచ్చినమీదట వాని సంగతి తేటపడును.