Skip to content
ThuthiThuthiThuthi
Job · chapter 31 · verse 22

Job 31:22 in Telugu

నేనాలాగు చేయలేదు, నా బాల్యము మొదలుకొని దిక్కు లేనివాడు తండ్రిభావముతో నన్ను భావించి నాయొద్ద పెరిగెను. నా తల్లి గర్భమందు పుట్టిననాటనుండి దిక్కు లేని వానికి నేను మార్గదర్శినైతిని.

Nenaalaagu cheyaledu, naa baalyamu modalukoni dikku lenivaadu tandribhaavamuto nannu bhaavinchi naayodda perigenu. Naa talli garbhamandu puttinanaatanundi dikku leni vaaniki nenu maargadarshinaitini.

Job 31:22 in English

King James Version (KJV)
[Then] let mine arm fall from my shoulder blade, and mine arm be broken from the bone.
World English Bible (WEB)
then let my shoulder fall from the shoulder blade, and my arm be broken from the bone.
American Standard Version (ASV)
Then let my shoulder fall from the shoulder-blade, And mine arm be broken from the bone.
Bible in Basic English (BBE)
May my arm be pulled from my body, and be broken from its base.
Darby Translation (DBY)
[Then] let my shoulder fall from the shoulder-blade, and mine arm be broken from the bone!
Webster's Bible (WBS)
[Then] let my arm fall from my shoulder-blade, and my arm be broken from the bone.
Young's Literal Translation (YLT)
My shoulder from its blade let fall, And mine arm from the bone be broken.

Read in context

  1. 20గుమ్మములో నాకు సహాయము దొరకునని తండ్రిలేనివారిని నేను అన్యాయము చేసినయెడలను
  2. 21నా భుజశల్యము దాని గూటినుండి పడును గాక నా బాహువు ఎముకలోనికి విరుగును గాక.
  3. 22నేనాలాగు చేయలేదు, నా బాల్యము మొదలుకొని దిక్కు లేనివాడు తండ్రిభావముతో నన్ను భావించి నాయొద్ద పెరిగెను. నా తల్లి గర్భమందు పుట్టిననాటనుండి దిక్కు లేని వానికి నేను మార్గదర్శినైతిని.
  4. 23దేవుని మహాత్మ్యము ఎదుట నేను నిలువజాలననియు ఆయన నన్ను నిర్మూలము చేయుననియు భీతిపుట్టెను.
  5. 24సువర్ణము నాకు ఆధారమనుకొనినయెడలను నా ఆశ్రయము నీవేయని మేలిమి బంగారముతో నేను చెప్పినయెడలను
Read all of Job 31

Cross references

Original words (Hebrew)

Job 31:22 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.