Skip to content
ThuthiThuthiThuthi
Job · chapter 31 · verse 24

Job 31:24 in Telugu

సువర్ణము నాకు ఆధారమనుకొనినయెడలను నా ఆశ్రయము నీవేయని మేలిమి బంగారముతో నేను చెప్పినయెడలను

Suvarnamu naaku aadhaaramanukoninayedalanu naa aashrayamu neeveyani melimi bangaaramuto nenu cheppinayedalanu

Job 31:24 in English

King James Version (KJV)
If I have made gold my hope, or have said to the fine gold, [Thou art] my confidence;
World English Bible (WEB)
“If I have made gold my hope, and have said to the fine gold, ‘You are my confidence;’
American Standard Version (ASV)
If I have made gold my hope, And have said to the fine gold, [Thou art] my confidence;
Bible in Basic English (BBE)
If I made gold my hope, or if I ever said to the best gold, I have put my faith in you;
Darby Translation (DBY)
If I have made gold my hope, or said to the fine gold, My confidence!
Webster's Bible (WBS)
If I have made gold my hope, or have said to the fine gold, [Thou art] my confidence;
Young's Literal Translation (YLT)
If I have made gold my confidence, And to the pure gold have said, 'My trust,'

Read in context

  1. 22నేనాలాగు చేయలేదు, నా బాల్యము మొదలుకొని దిక్కు లేనివాడు తండ్రిభావముతో నన్ను భావించి నాయొద్ద పెరిగెను. నా తల్లి గర్భమందు పుట్టిననాటనుండి దిక్కు లేని వానికి నేను మార్గదర్శినైతిని.
  2. 23దేవుని మహాత్మ్యము ఎదుట నేను నిలువజాలననియు ఆయన నన్ను నిర్మూలము చేయుననియు భీతిపుట్టెను.
  3. 24సువర్ణము నాకు ఆధారమనుకొనినయెడలను నా ఆశ్రయము నీవేయని మేలిమి బంగారముతో నేను చెప్పినయెడలను
  4. 25నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారము సొత్తు దొరికెనని గాని నేను సంతోషించిన యెడలను
  5. 26సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినేగాని చంద్రుడు మిక్కిలి కాంతికలిగి నడచుచుండగా అతనినేగాని చూచి
Read all of Job 31

Cross references

Original words (Hebrew)

Job 31:24 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.