Skip to content
ThuthiThuthiThuthi
Job · chapter 32 · verse 10

Job 32:10 in Telugu

కావున నేనునా మాట నంగీకరించుడని మనవి చేసి కొనుచున్నాను. నేను సహితము నా తాత్పర్యము తెలుపుదును.

Kaavuna nenunaa maata nangeekarinchudani manavi chesi konuchunnaanu. Nenu sahitamu naa taatparyamu telupudunu.

Job 32:10 in English

King James Version (KJV)
Therefore I said, Hearken to me; I also will shew mine opinion.
World English Bible (WEB)
Therefore I said, ‘Listen to me; I also will show my opinion.’
American Standard Version (ASV)
Therefore I said, Hearken to me; I also will show mine opinion.
Bible in Basic English (BBE)
So I say, Give ear to me, and I will put forward my knowledge.
Darby Translation (DBY)
Therefore I say, Hearken to me; I also will shew what I know.
Webster's Bible (WBS)
Therefore I said, Hearken to me; I also will show my opinion.
Young's Literal Translation (YLT)
Therefore I have said: Hearken to me, I do shew my opinion — even I.

Read in context

  1. 8అయినను నరులలో ఆత్మ ఒకటి యున్నది సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగ జేయును.
  2. 9వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు బహు వయస్సుగలవారు ఒకప్పుడు న్యాయము తెలిసినవారుకారు.
  3. 10కావున నేనునా మాట నంగీకరించుడని మనవి చేసి కొనుచున్నాను. నేను సహితము నా తాత్పర్యము తెలుపుదును.
  4. 11ఏమి పలుకుదుమా అని మీరు యోచనచేయుచుండగా నేను మీ మాటలకొరకు కనిపెట్టుకొంటిని మీ అభిప్రాయములు చెవిని వేసికొనుటకై
  5. 12మీరు చెప్పినవాటికి బహు జాగ్రత్తగా చెవి ఇచ్చితిని అయితే మీలో ఎవరును యోబును ఖండింపలేదు ఎవరును అతని మాటలకు ప్రత్యుత్తరమియ్యలేదు.
Read all of Job 32

Cross references

Original words (Hebrew)

Job 32:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.