Job · chapter 32 · verse 12
Job 32:12 in Telugu
మీరు చెప్పినవాటికి బహు జాగ్రత్తగా చెవి ఇచ్చితిని అయితే మీలో ఎవరును యోబును ఖండింపలేదు ఎవరును అతని మాటలకు ప్రత్యుత్తరమియ్యలేదు.
Meeru cheppinavaatiki bahu jaagrattagaa chevi ichchitini ayite meelo evarunu yobunu khandimpaledu evarunu atani maatalaku pratyuttaramiyyaledu.
Job 32:12 in English
- King James Version (KJV)
- Yea, I attended unto you, and, behold, [there was] none of you that convinced Job, [or] that answered his words:
- World English Bible (WEB)
- Yes, I gave you my full attention, but there was no one who convinced Job, or who answered his words, among you.
- American Standard Version (ASV)
- Yea, I attended unto you, And, behold, there was none that convinced Job, Or that answered his words, among you.
- Bible in Basic English (BBE)
- I was taking note; and truly not one of you was able to make clear Job's error, or to give an answer to his words.
- Darby Translation (DBY)
- Yea, I gave you mine attention, and behold, there was none of you that confuted Job, that answered his words;
- Webster's Bible (WBS)
- Yes, I attended to you, and behold, [there was] none of you that convinced Job, [or] that answered his words:
- Young's Literal Translation (YLT)
- And unto you I attend, And lo, there is no reasoner for Job, [Or] answerer of his sayings among you.
Read in context
- 10కావున నేనునా మాట నంగీకరించుడని మనవి చేసి కొనుచున్నాను. నేను సహితము నా తాత్పర్యము తెలుపుదును.
- 11ఏమి పలుకుదుమా అని మీరు యోచనచేయుచుండగా నేను మీ మాటలకొరకు కనిపెట్టుకొంటిని మీ అభిప్రాయములు చెవిని వేసికొనుటకై
- 12మీరు చెప్పినవాటికి బహు జాగ్రత్తగా చెవి ఇచ్చితిని అయితే మీలో ఎవరును యోబును ఖండింపలేదు ఎవరును అతని మాటలకు ప్రత్యుత్తరమియ్యలేదు.
- 13కావునమాకు జ్ఞానము లభించినదనియు దేవుడే గాని నరులు అతని జయింపనేరరనియు మీరు పలుకకూడదు.
- 14అతడు నాతో వాదమాడలేదు మీరు చెప్పిన మాటలనుబట్టి నేనతనికి ప్రత్యుత్తర మియ్యను.