Job · chapter 32 · verse 20
Job 32:20 in Telugu
నేను మాటలాడి ఆయాసము తీర్చుకొనెదను నా పెదవులు తెరచి నేను ప్రత్యుత్తరమిచ్చెదను.
Nenu maatalaadi aayaasamu teerchukonedanu naa pedavulu terachi nenu pratyuttaramichchedanu.
Job 32:20 in English
- King James Version (KJV)
- I will speak, that I may be refreshed: I will open my lips and answer.
- World English Bible (WEB)
- I will speak, that I may be refreshed. I will open my lips and answer.
- American Standard Version (ASV)
- I will speak, that I may be refreshed; I will open my lips and answer.
- Bible in Basic English (BBE)
- Let me say what is in my mind, so that I may get comfort; let me give answer with open mouth.
- Darby Translation (DBY)
- I will speak, that I may find relief; I will open my lips and answer.
- Webster's Bible (WBS)
- I will speak, that I may be refreshed: I will open my lips and answer.
- Young's Literal Translation (YLT)
- I speak, and there is refreshment to me, I open my lips and answer.
Read in context
- 18నా మనస్సునిండ మాటలున్నవి నా అంతరంగముననున్న ఆత్మ నన్ను బలవంతము చేయు చున్నది.
- 19నా మనస్సు తెరువబడని ద్రాక్షారసపు తిత్తివలె నున్నది క్రొత్త తిత్తులవలె అది పగిలిపోవుటకు సిద్ధముగా నున్నది.
- 20నేను మాటలాడి ఆయాసము తీర్చుకొనెదను నా పెదవులు తెరచి నేను ప్రత్యుత్తరమిచ్చెదను.
- 21మీరు దయచేసి వినుడి నేను ఎవరియెడలను పక్ష పాతినై యుండను. నేను ఎవరికిని ముఖస్తుతికై బిరుదులు పెట్టను
- 22ముఖస్తుతి చేయుట నా చేత కాదు అట్లు చేసినయెడల నన్ను సృజించినవాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేయును.
Cross references
- Job 21:3 యోబు 21:3నాకు సెలవిచ్చినయెడల నేను మాటలాడెదను నేను మాటలాడిన తరువాత మీరు అపహాస్యము చేయవచ్చును.
- Job 13:19 యోబు 13:19నాతో వ్యాజ్యెమాడ చూచువాడెవడు? ఎవడైన నుండినయెడల నేను నోరుమూసికొని ప్రాణము విడిచెదను.
- Job 13:13 యోబు 13:13నేను మాటలాడెదను నా జోలికి రాక మౌనులైయుండుడి నామీదికి వచ్చునది ఏదో అది వచ్చునుగాక.
- Job 20:2 యోబు 20:2ఆలాగున నీవు చెప్పినందుకు నాయందలి ఆతురతతగిన ప్రత్యుత్తరము సిద్ధపరచియున్నది.
- Proverbs 8:6–7 సామెతలు 8:6–7నేను శ్రేష్ఠమైన సంగతులను చెప్పెదను వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును నా నోరు సత్యమైన మాటలు పలుకును దుష్టత్వము నా పెదవులకు అసహ్యము