Job · chapter 33 · verse 3
Job 33:3 in Telugu
నామాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవినా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును.
Naamaatalu naa hrudaya yathaarthatanu telupuchunnavinaa pedavulu jnyaanamunu yathaarthamugaa palukunu.
Job 33:3 in English
- King James Version (KJV)
- My words [shall be of] the uprightness of my heart: and my lips shall utter knowledge clearly.
- World English Bible (WEB)
- My words will utter the uprightness of my heart. That which my lips know they will speak sincerely.
- American Standard Version (ASV)
- My words [shall utter] the uprightness of my heart; And that which my lips know they shall speak sincerely.
- Bible in Basic English (BBE)
- My heart is overflowing with knowledge, my lips say what is true.
- Darby Translation (DBY)
- My words shall be of the uprightness of my heart, and my lips shall utter knowledge purely.
- Webster's Bible (WBS)
- My words [shall be of] the uprightness of my heart: and my lips shall utter knowledge clearly.
- Young's Literal Translation (YLT)
- Of the uprightness of my heart [are] my sayings, And knowledge have my lips clearly spoken.
Read in context
- 1యోబూ, దయచేసి నా వాదము నాలకించుము నా మాటలన్నియు చెవిని బెట్టుము.
- 2ఇదిగో నేను మాటలాడ నారంభించితిని నా నోట నా నాలుక ఆడుచున్నది.
- 3నామాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవినా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును.
- 4దేవుని ఆత్మ నన్ను సృజించెను సర్వశక్తునియొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను
- 5నీ చేతనైనయెడల నాకుత్తరమిమ్ము నా యెదుట నీ వాదము సిద్ధపరచుకొనుము వ్యాజ్యె మాడుము.
Cross references
- Job 27:4 యోబు 27:4నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు నా నాలుక మోసము నుచ్చరించుటలేదు.
- 1 Thessalonians 2:3–4 1 థెస్సలొనీకయులకు 2:3–4ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదుగాని సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవునివలన ఎంచబడిన వారమై, మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము.
- Proverbs 20:15 సామెతలు 20:15బంగారును విస్తారమైన ముత్యములును కలవు. తెలివి నుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు.
- Job 6:28 యోబు 6:28దయచేసి నావైపు చూడుడి, మీ ముఖము ఎదుటనేను అబద్ధమాడుదునా?
- Proverbs 15:7 సామెతలు 15:7జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు
- Job 36:3–4 యోబు 36:3–4దూరమునుండి నేను జ్ఞానము తెచ్చుకొందును నన్ను సృజించినవానికి నీతిని ఆరోపించెదను. నా మాటలు ఏమాత్రమును అబద్ధములు కావు పూర్ణజ్ఞాని యొకడు నీ యెదుట నున్నాడు.
- Proverbs 8:7–8 సామెతలు 8:7–8నా నోరు సత్యమైన మాటలు పలుకును దుష్టత్వము నా పెదవులకు అసహ్యము నా నోటి మాటలన్నియు నీతిగలవి వాటిలో మూర్ఖతయైనను కుటిలతయైనను లేదు
- Job 15:2 యోబు 15:2జ్ఞానముగలవాడు నిరర్థకమైన తెలివితో ప్రత్యుత్తరమియ్యదగునా? తూర్పుగాలితో తన కడుపు నింపుకొనదగునా?
- Job 38:2 యోబు 38:2జ్ఞానములేని మాటలు చెప్పిఆలోచనను చెరుపుచున్న వీడెవడు?
- Psalm 37:30–31 కీర్తనలు 37:30–31నీతిమంతుల నోరు జ్ఞానమునుగూర్చి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో నున్నది వారి అడుగులు జారవు.
- Proverbs 15:2 సామెతలు 15:2జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలు కును బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును.