Job · chapter 33 · verse 5
Job 33:5 in Telugu
నీ చేతనైనయెడల నాకుత్తరమిమ్ము నా యెదుట నీ వాదము సిద్ధపరచుకొనుము వ్యాజ్యె మాడుము.
Nee chetanainayedala naakuttaramimmu naa yeduta nee vaadamu siddhaparachukonumu vyaajye maadumu.
Job 33:5 in English
- King James Version (KJV)
- If thou canst answer me, set [thy words] in order before me, stand up.
- World English Bible (WEB)
- If you can, answer me. Set your words in order before me, and stand up.
- American Standard Version (ASV)
- If thou canst, answer thou me; Set [thy words] in order before me, stand forth.
- Bible in Basic English (BBE)
- If you are able, give me an answer; put your cause in order, and come forward.
- Darby Translation (DBY)
- If thou canst, answer me; array [thy words] before me: take thy stand.
- Webster's Bible (WBS)
- If thou canst answer me, set [thy words] in order before me, stand up.
- Young's Literal Translation (YLT)
- If thou art able — answer me, Set in array before me — station thyself.
Read in context
- 3నామాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవినా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును.
- 4దేవుని ఆత్మ నన్ను సృజించెను సర్వశక్తునియొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను
- 5నీ చేతనైనయెడల నాకుత్తరమిమ్ము నా యెదుట నీ వాదము సిద్ధపరచుకొనుము వ్యాజ్యె మాడుము.
- 6దేవునియెడల నేనును నీవంటివాడను నేనును జిగటమంటితో చేయబడినవాడనే
- 7నావలని భయము నిన్ను బెదరించదు నా చెయ్యి నీమీద బరువుగా నుండదు.
Cross references
- Job 33:32–33 యోబు 33:32–33చెప్పవలసిన మాట యేదైన నీకున్నయెడల నాతో ప్రత్యుత్తరము చెప్పుము మాటలాడుము, నీవు నీతిమంతుడవని స్థాపింప గోరుచున్నాను. మాట యేమియు లేనియెడల నీవు నా మాట ఆలకింపుము మౌనముగా నుండుము, నేను నీకు జ్ఞానము బోధించెదను.
- Psalm 50:21 కీర్తనలు 50:21ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినైయుంటిని అందుకు నేను కేవలము నీవంటివాడనని నీవనుకొంటివి అయితే నీ కన్నులయెదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను
- Job 32:14 యోబు 32:14అతడు నాతో వాదమాడలేదు మీరు చెప్పిన మాటలనుబట్టి నేనతనికి ప్రత్యుత్తర మియ్యను.
- Job 13:18 యోబు 13:18ఆలోచించుడి నేను నా వ్యాజ్యెమును సరిచేసికొనియున్నాను నేను నిర్దోషిగా కనబడుదునని నాకు తెలియును.
- Job 23:4–5 యోబు 23:4–5ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యెమును విశదపరచెదను వాదములతో నా నోరు నింపుకొనెదను. ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకునో అదినేను తెలిసికొందునుఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకొందును.
- Acts 10:26 అపొస్తలుల కార్యములు 10:26అందుకు పేతురునీవు లేచి నిలువుము, నేనుకూడ నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి
- Job 32:12 యోబు 32:12మీరు చెప్పినవాటికి బహు జాగ్రత్తగా చెవి ఇచ్చితిని అయితే మీలో ఎవరును యోబును ఖండింపలేదు ఎవరును అతని మాటలకు ప్రత్యుత్తరమియ్యలేదు.
- Job 32:1 యోబు 32:1యోబు తన దృష్టియందు తాను నీతిమంతుడై యున్నాడని ఆ ముగ్గురు మనుష్యులు తెలిసికొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి.