Job · chapter 33 · verse 2
Job 33:2 in Telugu
ఇదిగో నేను మాటలాడ నారంభించితిని నా నోట నా నాలుక ఆడుచున్నది.
Idigo nenu maatalaada naarambhinchitini naa nota naa naaluka aaduchunnadi.
Job 33:2 in English
- King James Version (KJV)
- Behold, now I have opened my mouth, my tongue hath spoken in my mouth.
- World English Bible (WEB)
- See now, I have opened my mouth. My tongue has spoken in my mouth.
- American Standard Version (ASV)
- Behold now, I have opened my mouth; My tongue hath spoken in my mouth.
- Bible in Basic English (BBE)
- See, now my mouth is open, my tongue gives out words.
- Darby Translation (DBY)
- Behold now, I have opened my mouth, my tongue speaketh in my palate,
- Webster's Bible (WBS)
- Behold, now I have opened my mouth, my tongue hath spoken in my mouth.
- Young's Literal Translation (YLT)
- Lo, I pray thee, I have opened my mouth, My tongue hath spoken in the palate.
Read in context
- 1యోబూ, దయచేసి నా వాదము నాలకించుము నా మాటలన్నియు చెవిని బెట్టుము.
- 2ఇదిగో నేను మాటలాడ నారంభించితిని నా నోట నా నాలుక ఆడుచున్నది.
- 3నామాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవినా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును.
- 4దేవుని ఆత్మ నన్ను సృజించెను సర్వశక్తునియొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను
Cross references
- Job 3:1 యోబు 3:1ఆ తరువాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను.
- Job 31:30 యోబు 31:30నేనాలాగు చేయలేదు, అతని ప్రాణమును నేను శపించలేదు పాపముచేయుటకు నా నోటికి నేను చోటియ్యనే లేదు.
- Matthew 5:2 మత్తయి 5:2అప్పుడాయన నోరు తెరచి యీలాగు బోధింపసాగెను
- Psalm 78:2 కీర్తనలు 78:2నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియ జెప్పెదను.