Job · chapter 36 · verse 17
Job 36:17 in Telugu
దుష్టుల తీర్పు నీలో పూర్తిగా కనబడుచున్నది న్యాయవిమర్శయు తీర్పును కూడుకొనియున్నవి.
Dushtula teerpu neelo poortigaa kanabaduchunnadi nyaayavimarshayu teerpunu koodukoniyunnavi.
Job 36:17 in English
- King James Version (KJV)
- But thou hast fulfilled the judgment of the wicked: judgment and justice take hold [on thee].
- World English Bible (WEB)
- “But you are full of the judgment of the wicked. Judgment and justice take hold of you.
- American Standard Version (ASV)
- But thou art full of the judgment of the wicked: Judgment and justice take hold [on thee].
- Bible in Basic English (BBE)
- ...
- Darby Translation (DBY)
- But thou art full of the judgments of the wicked: judgment and justice take hold [on thee].
- Webster's Bible (WBS)
- But thou hast fulfilled the judgment of the wicked: judgment and justice take hold [on thee] .
- Young's Literal Translation (YLT)
- And the judgment of the wicked thou hast fulfilled, Judgment and justice are upheld — because of fury,
Read in context
- 15శ్రమపడువారిని వారికి కలిగిన శ్రమవలన ఆయన విడిపించును. బాధవలన వారిని విధేయులుగా చేయును.
- 16అంతియేకాక బాధలోనుండి ఆయన నిన్ను తప్పిం చును. ఇరుకులేని విశాలస్థలమునకు నిన్ను తోడుకొని పోవును నీ ఆహారమును క్రొవ్వుతో నింపును.
- 17దుష్టుల తీర్పు నీలో పూర్తిగా కనబడుచున్నది న్యాయవిమర్శయు తీర్పును కూడుకొనియున్నవి.
- 18నీకు క్రోధము పుట్టుచున్నది గనుక నీవు ఒక వేళ తిరస్కారము చేయుదువేమో జాగ్రత్తపడుము నీవు చేయవలసిన ప్రాయశ్చిత్తము గొప్పదని నీవు మోసపోయెదవేమో జాగ్రత్తపడుము.
- 19నీవు మొఱ్ఱపెట్టుటయు బలప్రయత్నములు చేయుటయు బాధనొందకుండ నిన్ను తప్పించునా?
Cross references
- Revelation 18:4 ప్రకటన 18:4మరియు ఇంకొక స్వరము పరలోకములోనుండి ఈలాగు చెప్పగా వింటిని నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారుకాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచిరండి.
- Romans 1:32 రోమీయులకు 1:32ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగ ఎరిగియుండియు, వాటిని చేయు చున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు.
- Job 16:5 యోబు 16:5అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బల పరచుదునునా పెదవుల మాటలు మిమ్మును ఓదార్చి ఆదరించును
- Job 34:36 యోబు 34:36దుష్టులవలె యోబు ప్రత్యుత్తరమిచ్చినందున అతడు తుదముట్ట శోధింపబడవలెనని నేనెంతో కోరుచున్నాను.
- Job 34:8 యోబు 34:8అతడు చెడుతనము చేయువారికి చెలికాడాయెను భక్తిహీనులకు సహవాసి ఆయెను.
- Job 22:11 యోబు 22:11నిన్ను చిక్కించుకొన్న అంధకారమును నీవు చూచుట లేదా?నిన్ను ముంచబోవు ప్రళయజలములను నీవు చూచుట లేదా?