Job · chapter 37 · verse 10
Job 37:10 in Telugu
దేవుని ఊపిరివలన మంచు పుట్టును జలముల పైభాగమంతయు గట్టిపడును.
Devuni oopirivalana manchu puttunu jalamula paibhaagamantayu gattipadunu.
Job 37:10 in English
- King James Version (KJV)
- By the breath of God frost is given: and the breadth of the waters is straitened.
- World English Bible (WEB)
- By the breath of God, ice is given, and the width of the waters is frozen.
- American Standard Version (ASV)
- By the breath of God ice is given; And the breadth of the waters is straitened.
- Bible in Basic English (BBE)
- By the breath of God ice is made, and the wide waters are shut in.
- Darby Translation (DBY)
- By the breath of God ice is given; and the breadth of the waters is straitened.
- Webster's Bible (WBS)
- By the breath of God frost is given: and the breadth of the waters is straitened.
- Young's Literal Translation (YLT)
- From the breath of God is frost given, And the breadth of waters is straitened,
Read in context
- 8జంతువులు వాటి వాటి గుహలలో చొచ్చి వాటి వాటి బిలములలో వసించును.
- 9మరుగుస్థానములోనుండి తుఫాను వచ్చును ఉత్తరదిక్కునుండి చలి వచ్చును
- 10దేవుని ఊపిరివలన మంచు పుట్టును జలముల పైభాగమంతయు గట్టిపడును.
- 11మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును తన మెరుపుగల మేఘమును వ్యాపింపజేయును.
- 12ఆయనవలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్య మైన భూగోళము మీద మెరుపును మేఘములును సంచారము చేయును ఆయన వాటికి ఆజ్ఞాపించునది యావత్తును అవి నెరవేర్చును
Cross references
- Job 38:29–30 యోబు 38:29–30మంచుగడ్డ యెవని గర్భములోనుండి వచ్చును? ఆకాశమునుండి దిగు మంచును ఎవడు పుట్టించును? జలములు రాతివలె గడ్డకట్టును అగాధజలముల ముఖము గట్టిపరచబడును.
- Psalm 147:16–18 కీర్తనలు 147:16–18గొఱ్ఱెబొచ్చువంటి హిమము కురిపించువాడు ఆయనే బూడిదవంటి మంచు కణములు చల్లువాడు ఆయనే. ముక్కముక్కలుగా వడగండ్లు విసరువాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలువగలరు? ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నియు కరిగిపోవును ఆయన తనగాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును,
- Psalm 78:47 కీర్తనలు 78:47వడగండ్లచేత వారి ద్రాక్షతీగెలను హిమముచేత వారి మేడిచెట్లను ఆయన పాడు చేసెను.