Skip to content
ThuthiThuthiThuthi
Job · chapter 37 · verse 22

Job 37:22 in Telugu

ఉత్తరదిక్కున సువర్ణప్రకాశము పుట్టును దేవుడు భీకరమైన మహిమను ధరించుకొని యున్నాడు.

Uttaradikkuna suvarnaprakaashamu puttunu devudu bheekaramaina mahimanu dharinchukoni yunnaadu.

Job 37:22 in English

King James Version (KJV)
Fair weather cometh out of the north: with God [is] terrible majesty.
World English Bible (WEB)
Out of the north comes golden splendor. With God is awesome majesty.
American Standard Version (ASV)
Out of the north cometh golden splendor: God hath upon him terrible majesty.
Bible in Basic English (BBE)
A bright light comes out of the north; God's glory is greatly to be feared.
Darby Translation (DBY)
From the north cometh gold; with God is terrible majesty.
Webster's Bible (WBS)
Fair weather cometh from the north: with God [is] terrible majesty.
Young's Literal Translation (YLT)
From the golden north it cometh, Beside God [is] fearful honour.

Read in context

  1. 20నేను పలుకుదునని యెవడైన ఆయనతో చెప్పదగునా? ఒకడు తాను నిర్మూలము కావలెనని కోరునా?
  2. 21ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు ఎండ యిప్పుడు కనబడకయున్నను గాలి మేఘములను పోగొట్టి దాని తేటగా కనుపరచును.
  3. 22ఉత్తరదిక్కున సువర్ణప్రకాశము పుట్టును దేవుడు భీకరమైన మహిమను ధరించుకొని యున్నాడు.
  4. 23సర్వశక్తుడగు దేవుడు మహాత్మ్యముగలవాడు. ఆయన మనకు అగోచరుడు. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరుపడు. అందువలన నరులు ఆయనయందు భయభక్తులు కలిగియుందురు.
  5. 24తాము జ్ఞానులమనుకొనువారిని ఆయన ఏమాత్రమును లక్ష్యపెట్టడు.
Read all of Job 37

Cross references

Original words (Hebrew)

Job 37:22 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.