Proverbs · chapter 25 · verse 23
Proverbs 25:23 in Telugu
ఉత్తరపు గాలి వాన పుట్టించును కొండెగాని నాలుక కోపదృష్టి కలిగించును.
Uttarapu gaali vaana puttinchunu kondegaani naaluka kopadrushti kaliginchunu.
Proverbs 25:23 in English
- King James Version (KJV)
- The north wind driveth away rain: so [doth] an angry countenance a backbiting tongue.
- World English Bible (WEB)
- The north wind produces rain; so a backbiting tongue brings an angry face.
- American Standard Version (ASV)
- The north wind bringeth forth rain; So doth a backbiting tongue an angry countenance.
- Bible in Basic English (BBE)
- As the north wind gives birth to rain, so is an angry face caused by a tongue saying evil secretly.
- Darby Translation (DBY)
- The north wind bringeth forth rain, and the angry countenance a backbiting tongue.
- Webster's Bible (WBS)
- The north wind driveth away rain: so [doth] an angry countenance a backbiting tongue.
- Young's Literal Translation (YLT)
- A north wind bringeth forth rain, And a secret tongue — indignant faces.
Read in context
- 21నీ పగవాడు ఆకలిగొనినయెడల వానికి భోజనము పెట్టుము దప్పిగొనినయెడల వానికి దాహమిమ్ము
- 22అట్లు చేయుటచేత వాని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును.
- 23ఉత్తరపు గాలి వాన పుట్టించును కొండెగాని నాలుక కోపదృష్టి కలిగించును.
- 24గయ్యాళితో పెద్ద యింట నుండుటకంటె మిద్దెమీద నొక మూలను నివసించుట మేలు
- 25దప్పిగొనినవానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశమునుండి వచ్చిన శుభసమాచారము అట్లుండును.
Cross references
- Proverbs 26:20 సామెతలు 26:20కట్టెలు లేనియెడల అగ్ని ఆరిపోవును కొండెగాడు లేనియెడల జగడము చల్లారును.
- Job 37:22 యోబు 37:22ఉత్తరదిక్కున సువర్ణప్రకాశము పుట్టును దేవుడు భీకరమైన మహిమను ధరించుకొని యున్నాడు.
- 2 Corinthians 12:20 2 కొరింథీయులకు 12:20ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకిష్టులుగా ఉండరేమో అనియు, నేను మీకిష్టుడనుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును అసూయయు క్రోధములును కక్షలును కొండెములును గుసగుసలాడుటలును ఉప్పొంగుటలును అల్లరులును ఉండు నేమో అనియు,
- Romans 1:30 రోమీయులకు 1:30కొండెగాండ్రును అపవాదకులును, దేవద్వేషులును, హింసకులును, అహంకారులును, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తలిదండ్రులకవిధేయులును, అవివేకులును
- Psalm 15:3 కీర్తనలు 15:3అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడుతన పొరుగువానిమీద నింద మోపడు
- Psalm 101:5 కీర్తనలు 101:5తమ పొరుగువారిని చాటున దూషించువారిని నేను సంహరించెదను అహంకార దృష్టిగలవారిని గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను