Job · chapter 38 · verse 16
Job 38:16 in Telugu
సముద్రపు ఊటలలోనికి నీవు చొచ్చితివా?మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా?
Samudrapu ootalaloniki neevu chochchitivaa?mahaasamudramu aduguna neevu sancharinchitivaa?
Job 38:16 in English
- King James Version (KJV)
- Hast thou entered into the springs of the sea? or hast thou walked in the search of the depth?
- World English Bible (WEB)
- “Have you entered into the springs of the sea? Or have you walked in the recesses of the deep?
- American Standard Version (ASV)
- Hast thou entered into the springs of the sea? Or hast thou walked in the recesses of the deep?
- Bible in Basic English (BBE)
- Have you come into the springs of the sea, walking in the secret places of the deep?
- Darby Translation (DBY)
- Hast thou entered as far as the springs of the sea? and hast thou walked in the recesses of the deep?
- Webster's Bible (WBS)
- Hast thou entered into the springs of the sea? or hast thou walked in the search of the depth?
- Young's Literal Translation (YLT)
- Hast thou come in to springs of the sea? And in searching the deep Hast thou walked up and down?
Read in context
- 14ముద్రవలన మంటికి రూపము కలుగునట్లు అది పుట్టగా భూముఖము మార్పునొందును విచిత్రమైన పనిగల వస్త్రమువలె సమస్తమును కనబడును.
- 15దుష్టుల వెలుగు వారియొద్దనుండి తీసివేయబడును వారెత్తిన బాహువు విరుగగొట్టబడును.
- 16సముద్రపు ఊటలలోనికి నీవు చొచ్చితివా?మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా?
- 17మరణద్వారములు నీకు తెరవబడెనా? మరణాంధకార ద్వారములను నీవు చూచితివా?
- 18భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా? నీకేమైన తెలిసివయెడల చెప్పుము.
Cross references
- Proverbs 8:24 సామెతలు 8:24ప్రవాహజలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని.
- Job 26:5–6 యోబు 26:5–6జలములక్రిందను వాటి నివాసులక్రిందను ఉండుప్రేతలు విలవిలలాడుదురు. ఆయన దృష్టికి పాతాళము తెరువబడియున్నది నాశనకూపము బట్టబయలుగా నున్నది.
- Psalm 77:19 కీర్తనలు 77:19నీ మార్గము సముద్రములో నుండెను. నీ త్రోవలు మహా జలములలో ఉండెను. నీ యడుగుజాడలు గుర్తింపబడక యుండెను.
- Jeremiah 51:36 యిర్మీయా 51:36యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుము, నీ వ్యాజ్యెమును నేను జరిగించుదును నీ నిమిత్తము నేనే పగతీర్చుకొందును దాని సముద్రమును నేనెండకట్టుదును దాని ఊటను ఇంకిపోజేయుదును.