Job · chapter 38 · verse 18
Job 38:18 in Telugu
భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా? నీకేమైన తెలిసివయెడల చెప్పుము.
Bhoomi vaishaalyata ento neevu grahinchitivaa? Neekemaina telisivayedala cheppumu.
Job 38:18 in English
- King James Version (KJV)
- Hast thou perceived the breadth of the earth? declare if thou knowest it all.
- World English Bible (WEB)
- Have you comprehended the earth in its width? Declare, if you know it all.
- American Standard Version (ASV)
- Hast thou comprehended the earth in its breadth? Declare, if thou knowest it all.
- Bible in Basic English (BBE)
- Have you taken note of the wide limits of the earth? Say, if you have knowledge of it all.
- Darby Translation (DBY)
- Hath thine understanding compassed the breadths of the earth? Declare if thou knowest it all.
- Webster's Bible (WBS)
- Hast thou perceived the breadth of the earth? declare if thou knowest it all.
- Young's Literal Translation (YLT)
- Thou hast understanding, Even unto the broad places of earth! Declare — if thou hast known it all.
Read in context
- 16సముద్రపు ఊటలలోనికి నీవు చొచ్చితివా?మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా?
- 17మరణద్వారములు నీకు తెరవబడెనా? మరణాంధకార ద్వారములను నీవు చూచితివా?
- 18భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా? నీకేమైన తెలిసివయెడల చెప్పుము.
- 19వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది?చీకటి అనుదాని ఉనికిపట్టు ఏది?
- 20దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోవుదువా? దాని గృహమునకు పోవు త్రోవలను నీవెరుగుదువా?ఇదంతయు నీకు తెలిసియున్నది గదా.
Cross references
- Psalm 89:11–12 కీర్తనలు 89:11–12ఆకాశము నీదే భూమి నీదే లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి. ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి. తాబోరు హెర్మోనులు నీ నామమునుబట్టి ఉత్సాహ ధ్వని చేయుచున్నవి.
- Revelation 20:9 ప్రకటన 20:9వారు భూమియందంతట వ్యాపించి, పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడివేయగా పరలోకములోనుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను.
- Jeremiah 31:37 యిర్మీయా 31:37యెహోవా సెలవిచ్చునదేమనగా పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుటయు క్రిందనున్న భూమి పునాదులను పరిశోధించుటయు శక్యమైనయెడల, ఇశ్రాయేలు సంతానము చేసిన సమస్తమునుబట్టి నేను వారినందరిని తోసి వేతును; యెహోవా వాక్కు ఇదే.
- Isaiah 40:28 యెషయా 40:28నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము.
- Job 28:24 యోబు 28:24ఆయన భూమ్యంతములవరకు చూచుచున్నాడు. ఆకాశము క్రింది దానినంతటిని తెలిసికొనుచున్నాడు.
- Psalm 74:17 కీర్తనలు 74:17భూమికి సరిహద్దులను నియమించినవాడవు నీవే వేసవికాలము చలికాలము నీవే కలుగజేసితివి.