Job · chapter 38 · verse 30
Job 38:30 in Telugu
జలములు రాతివలె గడ్డకట్టును అగాధజలముల ముఖము గట్టిపరచబడును.
Jalamulu raativale gaddakattunu agaadhajalamula mukhamu gattiparachabadunu.
Job 38:30 in English
- King James Version (KJV)
- The waters are hid as [with] a stone, and the face of the deep is frozen.
- World English Bible (WEB)
- The waters become hard like stone, when the surface of the deep is frozen.
- American Standard Version (ASV)
- The waters hide themselves [and become] like stone, And the face of the deep is frozen.
- Bible in Basic English (BBE)
- The waters are joined together, hard as a stone, and the face of the deep is covered.
- Darby Translation (DBY)
- When the waters lie hidden as in stone, and the face of the deep holdeth fast together.
- Webster's Bible (WBS)
- The waters are hid as [with] a stone, and the face of the deep is frozen.
- Young's Literal Translation (YLT)
- As a stone waters are hidden, And the face of the deep is captured.
Read in context
- 28వర్షమునకు తండ్రి యున్నాడా? మంచు బిందువులను పుట్టించువాడెవడు?
- 29మంచుగడ్డ యెవని గర్భములోనుండి వచ్చును? ఆకాశమునుండి దిగు మంచును ఎవడు పుట్టించును?
- 30జలములు రాతివలె గడ్డకట్టును అగాధజలముల ముఖము గట్టిపరచబడును.
- 31కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా?
- 32వాటి వాటి కాలములలో నక్షత్రరాసులను వచ్చు నట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా?