Job · chapter 39 · verse 16
Job 39:16 in Telugu
తన పిల్లలు తనవికానట్టు వాటియెడల అది కాఠిన్యము చూపును దాని కష్టము వ్యర్థమైనను దానికి చింతలేదు
Tana pillalu tanavikaanattu vaatiyedala adi kaathinyamu choopunu daani kashtamu vyarthamainanu daaniki chintaledu
Job 39:16 in English
- King James Version (KJV)
- She is hardened against her young ones, as though [they were] not hers: her labour is in vain without fear;
- World English Bible (WEB)
- She deals harshly with her young ones, as if they were not hers. Though her labor is in vain, she is without fear,
- American Standard Version (ASV)
- She dealeth hardly with her young ones, as if they were not hers: Though her labor be in vain, [she is] without fear;
- Bible in Basic English (BBE)
- She is cruel to her young ones, as if they were not hers; her work is to no purpose; she has no fear.
- Darby Translation (DBY)
- She is hardened against her young ones, as though they were not hers; her labour is in vain, without her concern.
- Webster's Bible (WBS)
- She is hardened against her young ones, as though [they were] not hers: her labor is in vain without fear;
- Young's Literal Translation (YLT)
- Her young ones it hath hardened without her, In vain [is] her labour without fear.
Read in context
- 14లేదుసుమీ, అది నేలను దాని గుడ్లను పెట్టును ధూళిలో వాటిని కాచును.
- 15దేనిపాదమైన వాటిని త్రొక్క వచ్చుననియైనను అడవిజంతువు వాటిని చితక ద్రొక్కవచ్చుననియైనను అనుకొనకయే యున్నది.
- 16తన పిల్లలు తనవికానట్టు వాటియెడల అది కాఠిన్యము చూపును దాని కష్టము వ్యర్థమైనను దానికి చింతలేదు
- 17దేవుడు దానిని తెలివిలేనిదిగా జేసెను ఆయన దానికి వివేచనాశక్తి ననుగ్రహించి యుండ లేదు.
- 18అది లేచునప్పుడు గుఱ్ఱమును దాని రౌతును తిరస్క రించును.
Cross references
- Lamentations 4:3 విలాపవాక్యములు 4:3నక్కలైనను చన్నిచ్చి తమ పిల్లలకు పాలిచ్చును నా జనుల కుమారి యెడారిలోని ఉష్ట్రపక్షులవలె క్రూరురాలాయెను.
- Lamentations 2:20 విలాపవాక్యములు 2:20నీవు ఎవనియెడల ఈ ప్రకారము చేసితివో యెహోవా, దృష్టించి చూడుము. తమ గర్భఫలమును తాము ఎత్తికొని ఆడించిన పసి పిల్లలను స్త్రీలు భక్షించుట తగునా? యాజకుడును ప్రవక్తయు ప్రభువుయొక్క పరిశుద్ధాలయమునందు హతులగుట తగువా?
- Deuteronomy 28:56–57 ద్వితీయోపదేశకాండము 28:56–57నీ గ్రామములలో నీ శత్రువులు నిన్ను ఇరుకుపరచుటవలనను ముట్టడివేయుటవలనను ఏమియు లేకపోవుటచేత మీలో మృదుత్వమును అతి సుకుమారమును కలిగి మృదుత్వముచేతను అతి సుకుమా రముచేతను నేలమీద తన అరకాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్లమధ్యనుండి పడు మావిని తాను కనబోవు పిల్ల లను తాను రహస్యముగా తినవలెనని తన కౌగిటి పెనిమిటి యెడలనైనను తన కుమారుని యెడలనైనను తన కుమార్తె యెడలనైనను కటాక్షము చూపకపోవును.
- 2 Kings 6:28–29 2 రాజులు 6:28–29నీ విచారమునకు కారణమేమని యడుగగా అదిఈ స్త్రీ నన్ను చూచినేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము రేపు మనము నా బిడ్డను భక్షించుదుము, అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంటచేసికొని తింటివిు. అయితే మరునాటియందు నేను దాని చూచినేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగితిని గాని అది తన బిడ్డను దాచిపెట్టెనని చెప్పెను.
- Ecclesiastes 10:15 ప్రసంగి 10:15ఊరికి పోవు త్రోవ యెరుగనివారై బుద్ధిహీనులు తమ ప్రయాసచేత ఆయాస పడుదురు.
- 1 Kings 3:26–27 1 రాజులు 3:26–27అంతట బ్రదికియున్న బిడ్డయొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై, రాజునొద్దనా యేలిన వాడా, బిడ్డను ఎంతమాత్రము చంపక దానికే యిప్పించుమని మనవిచేయగా, ఆ రెండవ స్త్రీ అది నాదైనను దానిదైనను కాకుండ చెరిసగము చేయుమనెను. అందుకు రాజుబ్రదికియున్న బిడ్డను ఎంతమాత్రము చంపక మొదటిదాని కియ్యుడి, దాని తల్లి అదే అని తీర్పు తీర్చెను.
- Romans 1:31 రోమీయులకు 1:31మాట తప్పువారును అనురాగ రహితులును, నిర్దయులునైరి.
- Habakkuk 2:13 హబక్కూకు 2:13జనములు ప్రయాసపడుదురు గాని అగ్ని పాలవుదురు; వ్యర్థమైనదానికొరకు కష్టపడి జనులు క్షీణించుదురు; ఇది సైన్యముల కధిపతియగు యెహోవా చేతనే యగునుగదా.