Job · chapter 41 · verse 19
Job 41:19 in Telugu
దాని నోటనుండి జ్వాలలు బయలుదేరును అగ్ని కణములు దానినుండి లేచును.
Daani notanundi jvaalalu bayaluderunu agni kanamulu daaninundi lechunu.
Job 41:19 in English
- King James Version (KJV)
- Out of his mouth go burning lamps, [and] sparks of fire leap out.
- World English Bible (WEB)
- Out of his mouth go burning torches. Sparks of fire leap out.
- American Standard Version (ASV)
- Out of his mouth go burning torches, And sparks of fire leap forth.
- Bible in Basic English (BBE)
- Out of his mouth go burning lights, and flames of fire are jumping up.
- Darby Translation (DBY)
- Out of his mouth go forth flames; sparks of fire leap out:
- Webster's Bible (WBS)
- Out of his mouth go burning lamps, [and] sparks of fire dart forth.
- Young's Literal Translation (YLT)
- Out of his mouth do flames go, sparks of fire escape.
Read in context
- 17ఒకదానితో ఒకటి అతకబడి యున్నవి భేదింప శక్యము కాకుండ అవి యొకదానితో నొకటి కలిసికొని యున్నవి.
- 18అది తుమ్మగా వెలుగు ప్రకాశించును దాని కన్నులు ఉదయకాలపు కనురెప్పలవలె నున్నవి
- 19దాని నోటనుండి జ్వాలలు బయలుదేరును అగ్ని కణములు దానినుండి లేచును.
- 20ఉడుకుచున్న కాగులోనుండి, జమ్ముమంటమీద కాగు చున్న బానలోనుండి పొగ లేచునట్లు దాని నాసికారంధ్రములలోనుండి లేచును.
- 21దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును దాని నోటనుండి జ్వాలలు బయలుదేరును