Job · chapter 41 · verse 27
Job 41:27 in Telugu
ఇది ఇనుమును గడ్డిపోచగాను ఇత్తడిని పుచ్చిపోయిన కఱ్ఱగాను ఎంచును.
Idi inumunu gaddipochagaanu ittadini puchchipoyina karragaanu enchunu.
Job 41:27 in English
- King James Version (KJV)
- He esteemeth iron as straw, [and] brass as rotten wood.
- World English Bible (WEB)
- He counts iron as straw, and bronze as rotten wood.
- American Standard Version (ASV)
- He counteth iron as straw, [And] brass as rotten wood.
- Bible in Basic English (BBE)
- Iron is to him as dry grass, and brass as soft wood.
- Darby Translation (DBY)
- He esteemeth iron as straw, bronze as rotten wood.
- Webster's Bible (WBS)
- He esteemeth iron as straw, [and] brass as rotten wood.
- Young's Literal Translation (YLT)
- He reckoneth iron as straw, brass as rotten wood.
Read in context
- 25అది లేచునప్పుడు బలిష్ఠులు భయపడుదురు అధిక భయముచేత వారు మైమరతురు.
- 26దాని చంపుటకై ఒకడు ఖడ్గము దూయుట వ్యర్థమే ఈటెలైనను బాణములైనను పంట్రకోలలైనను అక్క రకు రావు.
- 27ఇది ఇనుమును గడ్డిపోచగాను ఇత్తడిని పుచ్చిపోయిన కఱ్ఱగాను ఎంచును.
- 28బాణము దానిని పారదోలజాలదు వడిసెల రాళ్లు దాని దృష్టికి చెత్తవలె ఉన్నవి.
- 29దుడ్డుకఱ్ఱలు గడ్డిపరకలుగా ఎంచబడును అది వడిగా పోవుచుండు ఈటెను చూచి నవ్వును.