Job · chapter 41 · verse 25
Job 41:25 in Telugu
అది లేచునప్పుడు బలిష్ఠులు భయపడుదురు అధిక భయముచేత వారు మైమరతురు.
Adi lechunappudu balishthulu bhayapaduduru adhika bhayamucheta vaaru maimaraturu.
Job 41:25 in English
- King James Version (KJV)
- When he raiseth up himself, the mighty are afraid: by reason of breakings they purify themselves.
- World English Bible (WEB)
- When he raises himself up, the mighty are afraid. They retreat before his thrashing.
- American Standard Version (ASV)
- When he raiseth himself up, the mighty are afraid: By reason of consternation they are beside themselves.
- Bible in Basic English (BBE)
- When he gets ready for the fight, the strong are overcome with fear.
- Darby Translation (DBY)
- When he raiseth himself up, the mighty are afraid: they are beside themselves with consternation.
- Webster's Bible (WBS)
- When he raiseth himself, the mighty are afraid: by reason of breakings they purify themselves.
- Young's Literal Translation (YLT)
- From his rising are the mighty afraid, From breakings they keep themselves free.
Read in context
- 23దాని ప్రక్కలమీద మాంసము దళముగా ఉన్నది అది దాని ఒంటిని గట్టిగా అంటియున్నది అది ఊడి రాదు.
- 24దాని గుండె రాతివలె గట్టిగా నున్నది అది తిరుగటి క్రింది దిమ్మంత కఠినము.
- 25అది లేచునప్పుడు బలిష్ఠులు భయపడుదురు అధిక భయముచేత వారు మైమరతురు.
- 26దాని చంపుటకై ఒకడు ఖడ్గము దూయుట వ్యర్థమే ఈటెలైనను బాణములైనను పంట్రకోలలైనను అక్క రకు రావు.
- 27ఇది ఇనుమును గడ్డిపోచగాను ఇత్తడిని పుచ్చిపోయిన కఱ్ఱగాను ఎంచును.
Cross references
- Psalm 107:28 కీర్తనలు 107:28శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను.
- Jonah 1:4–6 యోనా 1:4–6అయితే యెహోవా సముద్రముమీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుపాను రేగి ఓడ బద్దలైపోవుగతి వచ్చెను. కాబట్టి నావికులు భయ పడి, ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి, ఓడ చులకన చేయుటకై అందులోని సరకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా, ఓడ దిగువభాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయియుండెను అప్పుడు ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయీ నిద్ర బోతా, నీకేమివచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండ ఆ దేవుడు మనయందు కనికరించు నేమో అనెను.