Job · chapter 41 · verse 29
Job 41:29 in Telugu
దుడ్డుకఱ్ఱలు గడ్డిపరకలుగా ఎంచబడును అది వడిగా పోవుచుండు ఈటెను చూచి నవ్వును.
Duddukarralu gaddiparakalugaa enchabadunu adi vadigaa povuchundu eetenu choochi navvunu.
Job 41:29 in English
- King James Version (KJV)
- Darts are counted as stubble: he laugheth at the shaking of a spear.
- World English Bible (WEB)
- Clubs are counted as stubble. He laughs at the rushing of the javelin.
- American Standard Version (ASV)
- Clubs are counted as stubble: He laugheth at the rushing of the javelin.
- Bible in Basic English (BBE)
- A thick stick is no better than a leaf of grass, and he makes sport of the onrush of the spear.
- Darby Translation (DBY)
- Clubs are counted as stubble; he laugheth at the shaking of a javelin.
- Webster's Bible (WBS)
- Darts are counted as stubble: he laugheth at the shaking of a spear.
- Young's Literal Translation (YLT)
- As stubble have darts been reckoned, And he laugheth at the shaking of a javelin.
Read in context
- 27ఇది ఇనుమును గడ్డిపోచగాను ఇత్తడిని పుచ్చిపోయిన కఱ్ఱగాను ఎంచును.
- 28బాణము దానిని పారదోలజాలదు వడిసెల రాళ్లు దాని దృష్టికి చెత్తవలె ఉన్నవి.
- 29దుడ్డుకఱ్ఱలు గడ్డిపరకలుగా ఎంచబడును అది వడిగా పోవుచుండు ఈటెను చూచి నవ్వును.
- 30దాని క్రిందిభాగములు కరుకైన చిల్లపెంకులవలె ఉన్నవి. అది బురదమీద నురిపిడికొయ్యవంటి తన దేహమును పరచుకొనును.
- 31కాగు మసలునట్లు మహాసముద్రమును అది పొంగ జేయును సముద్రమును తైలమువలె చేయును.