Job · chapter 6 · verse 30
Job 6:30 in Telugu
నా నోట అన్యాయముండునా?దుర్మార్గత రుచి నా నోరు తెలిసికొనజాలదా?
Naa nota anyaayamundunaa?durmaargata ruchi naa noru telisikonajaaladaa?
Job 6:30 in English
- King James Version (KJV)
- Is there iniquity in my tongue? cannot my taste discern perverse things?
- World English Bible (WEB)
- Is there injustice on my tongue? Can’t my taste discern mischievous things?
- American Standard Version (ASV)
- Is there injustice on my tongue? Cannot my taste discern mischievous things?
- Bible in Basic English (BBE)
- Is there evil in my tongue? is not the cause of my trouble clear to me?
- Darby Translation (DBY)
- Is there wrong in my tongue? cannot my taste discern mischievous things?
- Webster's Bible (WBS)
- Is there iniquity in my tongue? cannot my taste discern perverse things?
- Young's Literal Translation (YLT)
- Is there in my tongue perverseness? Discerneth not my palate desirable things?
Read in context
- 28దయచేసి నావైపు చూడుడి, మీ ముఖము ఎదుటనేను అబద్ధమాడుదునా?
- 29అన్యాయము లేకుండ నా సంగతి మరల విచారించుడి మరల విచారించుడి, నేను నిర్దోషినిగా కనబడుదును.
- 30నా నోట అన్యాయముండునా?దుర్మార్గత రుచి నా నోరు తెలిసికొనజాలదా?
Cross references
- Job 12:11 యోబు 12:11అంగిలి ఆహారమును రుచి చూచునట్లు చెవి మాటలను పరీక్షింపదా?
- Job 34:3 యోబు 34:3అంగిలి ఆహారమును రుచి చూచునట్లు చెవి మాటలను పరీక్షించును.
- Job 6:6 యోబు 6:6ఉప్పులేక యెవరైన రుచిలేనిదాని తిందురా? గ్రుడ్డులోని తెలుపులో రుచికలదా?
- Hebrews 5:14 హెబ్రీయులకు 5:14వయస్సు వచ్చిన వారు అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన అహారము వారికే తగును.
- Job 42:3–6 యోబు 42:3–6జ్ఞానములేని మాటలచేత ఆలోచనను నిరర్థకముచేయు వీడెవడు? ఆలాగున వివేచనలేనివాడనైన నేను ఏమియు నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాటలాడితిని. నేను మాటలాడ గోరుచున్నాను దయచేసి నా మాట ఆలకింపుము ఒక సంగతి నిన్ను అడిగెదను దానిని నాకు తెలియ జెప్పుము. వినికిడిచేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులార నిన్ను చూచు చున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకొని, ధూళిలోను బూడిదెలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను.
- Job 33:8–12 యోబు 33:8–12నిశ్చయముగా నీ పలుకులు నా చెవినిబడెను నీ మాటల ధ్వని నాకు వినబడెను. ఏమనగానేను నేరములేని పవిత్రుడను మాలిన్యములేని పాపరహితుడను. ఆయన నామీద తప్పులు పట్టించుటకు సమయము వెదకుచున్నాడు నన్ను తనకు పగవానిగా భావించుచున్నాడు. ఆయన నా కాళ్లను బొండలో బిగించుచున్నాడు. నా త్రోవలన్నిటిని కనిపెట్టుచున్నాడని నీ వను చున్నావు. ఈ విషయములో నీవు న్యాయము కనిపెట్టలేదు నేను నీకు ప్రత్యుత్తరము చెప్పెదను.