Job · chapter 12 · verse 11
Job 12:11 in Telugu
అంగిలి ఆహారమును రుచి చూచునట్లు చెవి మాటలను పరీక్షింపదా?
Angili aahaaramunu ruchi choochunatlu chevi maatalanu pareekshimpadaa?
Job 12:11 in English
- King James Version (KJV)
- Doth not the ear try words? and the mouth taste his meat?
- World English Bible (WEB)
- Doesn’t the ear try words, even as the palate tastes its food?
- American Standard Version (ASV)
- Doth not the ear try words, Even as the palate tasteth its food?
- Bible in Basic English (BBE)
- Are not words tested by the ear, even as food is tasted by the mouth?
- Darby Translation (DBY)
- Doth not the ear try words, as the palate tasteth food?
- Webster's Bible (WBS)
- Doth not the ear try words? and the mouth taste its food?
- Young's Literal Translation (YLT)
- Doth not the ear try words? And the palate taste food for itself?
Read in context
- 9వీటి అన్నిటిని బట్టి యోచించుకొనిన యెడల యెహోవా హస్తము వీటిని కలుగజేసెనని తెలిసికొనలేని వాడెవడు?
- 10జీవరాసుల ప్రాణమును మనుష్యులందరి ఆత్మలును ఆయన వశమున నున్నవి గదా.
- 11అంగిలి ఆహారమును రుచి చూచునట్లు చెవి మాటలను పరీక్షింపదా?
- 12వృద్ధులయొద్ద జ్ఞానమున్నది, దీర్ఘాయువువలన వివేచన కలుగుచున్నది. అని మీరు చెప్పుదురు
- 13జ్ఞానశౌర్యములు ఆయనయొద్ద ఉన్నవి ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు.
Cross references
- Job 34:3 యోబు 34:3అంగిలి ఆహారమును రుచి చూచునట్లు చెవి మాటలను పరీక్షించును.
- Hebrews 5:14 హెబ్రీయులకు 5:14వయస్సు వచ్చిన వారు అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన అహారము వారికే తగును.
- Philippians 1:10 ఫిలిప్పీయులకు 1:10ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు, మీరు యేసు క్రీస్తువలననైన నీతిఫలములతో నిండికొనిన
- Job 6:30 యోబు 6:30నా నోట అన్యాయముండునా?దుర్మార్గత రుచి నా నోరు తెలిసికొనజాలదా?
- 1 Peter 2:3 1 పేతురు 2:3క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మల మైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి.
- 1 Corinthians 10:15 1 కొరింథీయులకు 10:15బుద్ధిమంతులతో మాటలాడినట్లు మీతో మాటలాడుచున్నాను; నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి