Job · chapter 6 · verse 29
Job 6:29 in Telugu
అన్యాయము లేకుండ నా సంగతి మరల విచారించుడి మరల విచారించుడి, నేను నిర్దోషినిగా కనబడుదును.
Anyaayamu lekunda naa sangati marala vichaarinchudi marala vichaarinchudi, nenu nirdoshinigaa kanabadudunu.
Job 6:29 in English
- King James Version (KJV)
- Return, I pray you, let it not be iniquity; yea, return again, my righteousness [is] in it.
- World English Bible (WEB)
- Please return. Let there be no injustice. Yes, return again. My cause is righteous.
- American Standard Version (ASV)
- Return, I pray you, let there be no injustice; Yea, return again, my cause is righteous.
- Bible in Basic English (BBE)
- Let your minds be changed, and do not have an evil opinion of me; yes, be changed, for my righteousness is still in me.
- Darby Translation (DBY)
- Return, I pray you, let there be no wrong; yea, return again, my righteousness shall be in it.
- Webster's Bible (WBS)
- Return, I pray you, let it not be iniquity; yes, return again, my righteousness [is] in it.
- Young's Literal Translation (YLT)
- Turn back, I pray you, let it not be perverseness, Yea, turn back again — my righteousness [is] in it.
Read in context
- 27మీరు తండ్రిలేనివారిని కొనుటకై చీట్లువేయుదురు, మీ స్నేహితులమీద బేరము సాగింతురు.
- 28దయచేసి నావైపు చూడుడి, మీ ముఖము ఎదుటనేను అబద్ధమాడుదునా?
- 29అన్యాయము లేకుండ నా సంగతి మరల విచారించుడి మరల విచారించుడి, నేను నిర్దోషినిగా కనబడుదును.
- 30నా నోట అన్యాయముండునా?దుర్మార్గత రుచి నా నోరు తెలిసికొనజాలదా?
Cross references
- Job 17:10 యోబు 17:10మీరందరు నాయొద్దకు రండి, మరల దయచేయుడిమీలో జ్ఞానవంతు డొక్కడైనను నాకు కనబడడు.
- Job 27:4–6 యోబు 27:4–6నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు నా నాలుక మోసము నుచ్చరించుటలేదు. మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పు కొననుమరణమగువరకు నేనెంతమాత్రమును యథార్థతను విడువను. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయమునన్ను నిందింపదు.
- Job 34:5 యోబు 34:5నేను నీతిమంతుడను దేవుడు నా పట్ల న్యాయము తప్పెను
- Job 23:10 యోబు 23:10నేను నడచుమార్గము ఆయనకు తెలియును ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె కనబడుదును.
- Job 42:6 యోబు 42:6కావున నన్ను నేను అసహ్యించుకొని, ధూళిలోను బూడిదెలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను.
- Malachi 3:18 మలాకీ 3:18అప్పుడు నీతిగలవా రెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించు వారెవరో ఆయనను సేవించనివారెవరో మీరు తిరిగి కనుగొందురు.