Psalms · chapter 39 · verse 13
Psalm 39:13 in Telugu
నేను వెళ్లిపోయి లేకపోకమునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకుము.
Nenu vellipoyi lekapokamunupu nenu tepparillunatlu nannu kopamuto choodakumu.
Psalm 39:13 in English
- King James Version (KJV)
- O spare me, that I may recover strength, before I go hence, and be no more.
- World English Bible (WEB)
- Oh spare me, that I may recover strength, before I go away and exist no more.”
- American Standard Version (ASV)
- Oh spare me, that I may recover strength, Before I go hence, and be no more.
- Bible in Basic English (BBE)
- Let your wrath be turned away from me, so that I may be comforted, before I go away from here, and become nothing.
- Darby Translation (DBY)
- Look away from me, and let me recover strength, before I go hence and be no more.
- Webster's Bible (WBS)
- O spare me, that I may recover strength, before I go hence, and be no more.
- Young's Literal Translation (YLT)
- Look from me, and I brighten up before I go and am not!
Read in context
- 11దోషములనుబట్టి నీవు మనుష్యులను గద్దింపులతో శిక్షించునప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రమువలె నీవు వారి అందము చెడ గొట్టెదవు నరులందరు వట్టి ఊపిరివంటివారు. (సెలా. )
- 12యెహోవా, నా ప్రార్థన ఆలంకిపుము నా మొఱ్ఱకు చెవియొగ్గుము నా కన్నీళ్లు చూచి మౌనముగానుండకుము నీ దృష్టికి నేను అతిథివంటివాడను నా పితరులందరివలె నేను పరవాసినైయున్నాను
- 13నేను వెళ్లిపోయి లేకపోకమునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకుము.
Cross references
- Job 14:10–12 యోబు 14:10–12అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. నరులు ప్రాణము విడిచిన తరువాత వారేమై పోవుదురు? తటాక జలములు ఎట్లు ఇంకిపోవునో నది నీరు ఎట్లు ఎండి హరించిపోవునో ఆలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు. ఆకాశము గతించిపోవువరకు వారు మేలుకొనరు. ఎవరును వారిని నిద్ర లేపజాలరు.
- Job 14:5–6 యోబు 14:5–6నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసేయున్నది. మించజాలని వయఃపరిమాణము నీవు వారికి నియమించి యున్నావు కూలివారివలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించువరకు వారు విశ్రమము నొందునట్లు వారివైపు చూడకయుండుము.
- Job 10:20–21 యోబు 10:20–21నా దినములు కొంచెమే గదాతిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు అంధకారము మరణాంధకారముగల దేశమునకు
- Job 7:19 యోబు 7:19ఎంత కాలము నీవు నన్ను చూచుట మానకుందువు?నేను గుటక వేయువరకు నన్ను విడిచిపెట్టవా?
- Genesis 5:24 ఆదికాండము 5:24హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను.
- Genesis 42:36 ఆదికాండము 42:36అప్పుడు వారి తండ్రియైన యాకోబు వారిని చూచి మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు; యోసేపు లేడు; షిమ్యోను లేడు; మీరు బెన్యామీనును కూడ తీసికొనపోవుదురు; ఇవన్నియు నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పెను.