Joel · chapter 2 · verse 6
Joel 2:6 in Telugu
వాటిని చూచి జనములు వేదననొందును అందరి ముఖములు తెల్లబారును.
Vaatini choochi janamulu vedananondunu andari mukhamulu tellabaarunu.
Joel 2:6 in English
- King James Version (KJV)
- Before their face the people shall be much pained: all faces shall gather blackness.
- World English Bible (WEB)
- At their presence the peoples are in anguish. All faces have grown pale.
- American Standard Version (ASV)
- At their presence the peoples are in anguish; all faces are waxed pale.
- Bible in Basic English (BBE)
- At their coming the people are bent with pain: all faces become red together.
- Darby Translation (DBY)
- Before them the peoples are in anguish: all faces turn pale.
- Webster's Bible (WBS)
- Before their face the people shall be much pained: all faces shall gather blackness.
- Young's Literal Translation (YLT)
- From its face pained are peoples, All faces have gathered paleness.
Read in context
- 4వాటి రూపములు గుఱ్ఱముల రూపములవంటివి రౌతులవలె అవి పరుగెత్తి వచ్చును.
- 5రథములు ధ్వని చేయునట్లు కొయ్యకాలు అగ్నిలో కాలుచు ధ్వని చేయునట్లు యుద్ధమునకు సిద్ధమైన శూరులు ధ్వని చేయునట్లు అవి పర్వతశిఖరములమీద గంతులు వేయుచున్నవి.
- 6వాటిని చూచి జనములు వేదననొందును అందరి ముఖములు తెల్లబారును.
- 7బలాఢ్యులు పరుగెత్తునట్లు అవి పరుగెత్తుచున్నవి శూరులు ప్రాకారములను ఎక్కునట్లు అవి గోడలు దాటుచున్నవి ఇటు అటు తిరుగకుండ అవన్నియు చక్కగా పోవు చున్నవి
- 8ఒకదానిమీద ఒకటి త్రొక్కులాడక అవన్నియు చక్కగా పోవుచున్నవి ఆయుధములమీద పడినను త్రోవ విడువవు.
Cross references
- Nahum 2:10 నహూము 2:10అది వట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగుచున్నది, జనుల హృదయము కరిగిపోవుచున్నది, మోకాళ్లు వణకుచున్నవి, అందరి నడుములు బహుగా నొచ్చుచున్నవి, అందరి ముఖములు తెల్లబోవుచున్నవి.
- Isaiah 13:8 యెషయా 13:8జనులు విభ్రాంతినొందుదురు వేదనలు దుఃఖములు వారికి కలుగును ప్రసవవేదన పడుదానివలె వారు వేదనపడెదరు ఒకరినొకరు తేరి చూతురు వారి ముఖములు జ్వాలలవలె ఎఱ్ఱబారును.
- Jeremiah 30:6 యిర్మీయా 30:6మీరు విచారించి తెలిసికొనుడి; పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కందురా? ప్రసవవేదనపడు స్త్రీలవలె పురుషులందరును నడుముమీద చేతులుంచుకొనుటయు, వారి ముఖములు తెల్లబారుటయు నాకు కనబడుచున్నదేమి?
- Lamentations 4:8 విలాపవాక్యములు 4:8అట్టివారి ఆకారము బొగ్గుకంటె నలుపాయెను వారిని వీధులలో చూచువారు వారిని గురుతు పట్ట జాలరు. వారి చర్మము వారి యెముకలకు అంటుకొనియున్నది అది యెండి కఱ్ఱవంటిదాయెను.
- Psalm 119:83 కీర్తనలు 119:83నేను పొగ తగులుచున్న సిద్దెవలెనైతిని అయినను నీ కట్టడలను నేను మరచుట లేదు.
- Jeremiah 8:21 యిర్మీయా 8:21నా జనుల వేదననుబట్టి నేను వేదనపడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను, ఘోరభయము నన్ను పట్టియున్నది.