Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 10 · verse 37

John 10:37 in Telugu

నేను నాతండ్రి క్రియలు చేయనియెడల నన్ను నమ్మకుడి,

Nenu naatandri kriyalu cheyaniyedala nannu nammakudi,

John 10:37 in English

King James Version (KJV)
If I do not the works of my Father, believe me not.
World English Bible (WEB)
If I don’t do the works of my Father, don’t believe me.
American Standard Version (ASV)
If I do not the works of my Father, believe me not.
Bible in Basic English (BBE)
If I am not doing the works of my Father, do not have belief in me;
Darby Translation (DBY)
If I do not the works of my Father, believe me not;
Webster's Bible (WBS)
If I do not the works of my Father, believe me not.
Young's Literal Translation (YLT)
if I do not the works of my Father, do not believe me;

Read in context

  1. 35లేఖనము నిరర్థకము కానేరదు గదా, దేవుని వాక్యమెవరికి వచ్చెనో వారే దైవములని చెప్పినయెడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు,
  2. 36తండ్రి ప్రతిష్ఠచేసి యీ లోకములోనికి పంపినవానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా?
  3. 37నేను నాతండ్రి క్రియలు చేయనియెడల నన్ను నమ్మకుడి,
  4. 38చేసినయెడల నన్ను నమ్మకున్నను, తండ్రి నాయందును నేను తండ్రియందును ఉన్నామని మీరు గ్రహించి తెలిసి కొనునట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పెను.
  5. 39వారు మరల ఆయనను పట్టుకొన చూచిరి గాని ఆయన వారి చేతినుండి తప్పించుకొని పోయెను.
Read all of John 10

Cross references

John 10:37 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.