John · chapter 10 · verse 42
John 10:42 in Telugu
అక్కడ అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి.
Akkada anekulu aayanayandu vishvaasamunchiri.
John 10:42 in English
- King James Version (KJV)
- And many believed on him there.
- World English Bible (WEB)
- Many believed in him there.
- American Standard Version (ASV)
- And many believed on him there.
- Bible in Basic English (BBE)
- And a number came to have faith in him there.
- Darby Translation (DBY)
- And many believed on him there.
- Webster's Bible (WBS)
- And many believed on him there.
- Young's Literal Translation (YLT)
- and many did believe in him there.
Read in context
- 40యొర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిస్మమిచ్చు చుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్లి అక్కడనుండెను.
- 41అనేకులు ఆయనయొద్దకు వచ్చి యోహాను ఏ సూచక క్రియను చేయలేదు గాని యీయననుగూర్చి యోహాను చెప్పిన సంగతులన్నియు సత్యమైన వనిరి.
- 42అక్కడ అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి.
Cross references
- John 4:41 యోహాను 4:41ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచిఇకమీదట నీవు చెప్పిన మాటనుబట్టి కాక
- John 12:42 యోహాను 12:42అయినను అధికారులలో కూడ అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరిగాని, సమాజములో నుండి వెలివేయబడుదుమేమో యని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు.
- John 2:23 యోహాను 2:23ఆయన పస్కా (పండుగ) సమయమున యెరూషలేములో ఉండగా, ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచకక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి.
- John 7:31 యోహాను 7:31మరియు జనసమూహములో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిక్రీస్తు వచ్చునప్పుడు ఈయన చేసినవాటి కంటె ఎక్కువైన సూచక క్రియలు చేయునా అని చెప్పుకొనిరి.
- John 8:30 యోహాను 8:30ఆయన యీ సంగతులు మాటలాడుచుండగా అనేకు లాయనయందు విశ్వాసముంచిరి.
- John 4:39 యోహాను 4:39నేను చేసినవన్నియు నాతో చెప్పెనని సాక్ష్య మిచ్చిన స్త్రీయొక్క మాటనుబట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి.
- John 11:45 యోహాను 11:45కాబట్టి మరియయొద్దకు వచ్చి ఆయన చేసిన కార్య మును చూచిన యూదులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరికాని