John · chapter 7 · verse 31
John 7:31 in Telugu
మరియు జనసమూహములో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిక్రీస్తు వచ్చునప్పుడు ఈయన చేసినవాటి కంటె ఎక్కువైన సూచక క్రియలు చేయునా అని చెప్పుకొనిరి.
Mariyu janasamoohamulo anekulu aayanayandu vishvaasamunchikreestu vachchunappudu eeyana chesinavaati kante ekkuvaina soochaka kriyalu cheyunaa ani cheppukoniri.
John 7:31 in English
- King James Version (KJV)
- And many of the people believed on him, and said, When Christ cometh, will he do more miracles than these which this [man] hath done?
- World English Bible (WEB)
- But of the multitude, many believed in him. They said, “When the Christ comes, he won’t do more signs than those which this man has done, will he?”
- American Standard Version (ASV)
- But of the multitude many believed on him; and they said, When the Christ shall come, will he do more signs than those which this man hath done?
- Bible in Basic English (BBE)
- And numbers of the people had belief in him, and they said, When the Christ comes will he do more signs than this man has done?
- Darby Translation (DBY)
- But many of the crowd believed on him, and said, Will the Christ, when he comes, do more signs than those which this [man] has done?
- Webster's Bible (WBS)
- And many of the people believed on him, and said, When Christ cometh, will he do more miracles than these which this [man] hath done?
- Young's Literal Translation (YLT)
- and many out of the multitude did believe in him, and said — 'The Christ — when he may come — will he do more signs than these that this one did?'
Read in context
- 29నేను ఆయన యొద్దనుండి వచ్చితిని;ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పెను.
- 30అందుకు వారాయనను పట్టుకొన యత్నముచేసిరి గాని ఆయన గడియ యింకను రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టు కొనలేదు.
- 31మరియు జనసమూహములో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిక్రీస్తు వచ్చునప్పుడు ఈయన చేసినవాటి కంటె ఎక్కువైన సూచక క్రియలు చేయునా అని చెప్పుకొనిరి.
- 32జనసమూహము ఆయనను గూర్చి యీలాగు సణుగుకొనుట పరిసయ్యులు వినినప్పుడు, ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయనను పట్టుకొనుటకు బంట్రౌతులను పంపిరి.
- 33యేసు ఇంక కొంతకాలము నేను మీతోకూడ నుందును; తరువాత నన్ను పంపినవానియొద్దకు వెళ్లుదును;
Cross references
- Matthew 12:23 మత్తయి 12:23అందుకు ప్రజలందరు విస్మయమొంది ఈయన దావీదు కుమారుడు కాడా, అని చెప్పుకొను చుండిరి.
- John 12:42 యోహాను 12:42అయినను అధికారులలో కూడ అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరిగాని, సమాజములో నుండి వెలివేయబడుదుమేమో యని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు.
- John 8:30–32 యోహాను 8:30–32ఆయన యీ సంగతులు మాటలాడుచుండగా అనేకు లాయనయందు విశ్వాసముంచిరి. కాబట్టి యేసు, తనను నమ్మిన యూదులతోమీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు; అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా
- John 11:45 యోహాను 11:45కాబట్టి మరియయొద్దకు వచ్చి ఆయన చేసిన కార్య మును చూచిన యూదులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరికాని
- Acts 8:13 అపొస్తలుల కార్యములు 8:13అప్పుడు సీమోనుకూడ నమ్మిబాప్తిస్మముపొంది ఫిలిప్పును ఎడబాయకుండి, సూచక క్రియలున గొప్ప అద్భుతములును జరుగుట చూచి విభ్రాంతి నొందెను.
- John 10:41–42 యోహాను 10:41–42అనేకులు ఆయనయొద్దకు వచ్చి యోహాను ఏ సూచక క్రియను చేయలేదు గాని యీయననుగూర్చి యోహాను చెప్పిన సంగతులన్నియు సత్యమైన వనిరి. అక్కడ అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి.
- John 9:16 యోహాను 9:16కాగా పరిసయ్యులలో కొందరు ఈ మనుష్యుడు విశ్రాంతిదినము ఆచరించుటలేదు గనుక దేవుని యొద్దనుండి వచ్చినవాడు కాడనిరి. మరికొందరు పాపియైన మనుష్యుడు ఈలాటి సూచకక్రియ లేలాగు చేయగలడనిరి; ఇట్లు వారిలో భేదము పుట్టెను.
- James 2:26 యాకోబు 2:26ప్రాణములేని శరీరమేలాగు మృతమో ఆలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము.
- John 6:14–15 యోహాను 6:14–15ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను చూచినిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోవుచున్నారని యేసు ఎరిగి, మరల కొండకు ఒంటరిగా వెళ్లెను.
- John 3:2 యోహాను 3:2అతడు రాత్రియందు ఆయనయొద్దకు వచ్చి బోధకుడా, నీవు దేవునియొద్దనుండి వచ్చిన బోధ కుడవని మే మెరుగుదుము; దేవుడతనికి తోడైయుంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పెను.
- John 12:11 యోహాను 12:11ప్రధానయాజకులు లాజరునుకూడ చంప నాలోచనచేసిరి.
- Luke 8:13 లూకా 8:13రాతినేలనుండు వారెవరనగా, విను నప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధనకాలమున తొలగిపోవుదురు.
Original words (Greek)
- And · G1161δέ dé
- many · G4183πολύς polýs
- of · G1537ἐκ ek
- people · G3793ὄχλος óchlos
- believed · G4100πιστεύω pisteúō
- on · G1519εἰς eis
- him · G846αὐτός autós
- and · G2532καί kaí
- said · G3004λέγω légō
- When · G3752ὅταν hótan
- Christ · G5547Χριστός Christós
- cometh · G2064ἔρχομαι érchomai
- do · G4160ποιέω poiéō
- more · G4119πλείων pleíōn
- miracles · G4592σημεῖον sēmeîon
- these · G5130τούτων toútōn
- which · G3739ὅς hós
- this · G3778οὗτος hoûtos
- done · G4160ποιέω poiéō