John · chapter 11 · verse 29
John 11:29 in Telugu
ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను.
Aame vini tvaragaa lechi aayana yoddaku vachchenu.
John 11:29 in English
- King James Version (KJV)
- As soon as she heard [that], she arose quickly, and came unto him.
- World English Bible (WEB)
- When she heard this, she arose quickly and went to him.
- American Standard Version (ASV)
- And she, when she heard it, arose quickly, and went unto him.
- Bible in Basic English (BBE)
- And Mary, hearing this, got up quickly and went to him.
- Darby Translation (DBY)
- She, when she heard [that], rises up quickly and comes to him.
- Webster's Bible (WBS)
- As soon as she heard [that] , she arose quickly, and came to him.
- Young's Literal Translation (YLT)
- she, when she heard, riseth up quickly, and doth come to him;
Read in context
- 27ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను.
- 28ఆమె ఈ మాట చెప్పి వెళ్లిబోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరియైన మరియను రహస్య ముగా పిలిచెను.
- 29ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను.
- 30యేసు ఇంకను ఆ గ్రామములోనికి రాక, మార్త ఆయనను కలిసికొనిన చోటనే ఉండెను
- 31గనుక యింటిలో మరియతో కూడ నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్లుట చూచి, ఆమె సమాధియొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్లుచున్నదనుకొని ఆమె వెంట వెళ్లిరి.
Cross references
- Psalm 27:8 కీర్తనలు 27:8నా సన్నిధి వెదకుడని నీవు సెలవియ్యగా యెహోవా, నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను.
- Proverbs 15:23 సామెతలు 15:23సరిగా ప్రత్యుత్తరమిచ్చినవానికి దానివలన సంతోషము పుట్టును సమయోచితమైన మాట యెంత మనోహరము!
- Song of Solomon 3:1–4 పరమగీతము 3:1–4రాత్రివేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెదకితిని వెదకినను అతడు కనబడక యుండెను. నేనిప్పుడే లేచెదను పట్టణము వెంబడిపోయి వెదకుదును సంతవీధులలోను రాజవీధులలోను తిరుగుదును నా ప్రాణప్రియుని వెదకుదును అని నేననుకొంటిని. నేను వెదకినను అతడు కనబడలేదు. పట్టణమునందు సంచరించు కావలివారు నాకెదురు పడగా మీరు నా ప్రాణప్రియుని చూచితిరా? అని నేనడిగి తిని నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకెదురుపడెను వదలిపెట్టక నేనతని పట్టుకొంటిని నా తల్లి యింటికతని తోడుకొని వచ్చితిని నన్ను కనినదాని యరలోనికి తోడుకొని వచ్చితిని.
- Psalm 119:59–60 కీర్తనలు 119:59–60నా మార్గములు నేను పరిశీలన చేసికొంటిని నీ శాసనములతట్టు మరలుకొంటిని. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగుచేయక త్వరపడితిని.
- Proverbs 27:17 సామెతలు 27:17ఇనుముచేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును.