John · chapter 11 · verse 28
John 11:28 in Telugu
ఆమె ఈ మాట చెప్పి వెళ్లిబోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరియైన మరియను రహస్య ముగా పిలిచెను.
Aame ee maata cheppi vellibodhakudu vachchi ninnu piluchuchunnaadani tana sahodariyaina mariyanu rahasya mugaa pilichenu.
John 11:28 in English
- King James Version (KJV)
- And when she had so said, she went her way, and called Mary her sister secretly, saying, The Master is come, and calleth for thee.
- World English Bible (WEB)
- When she had said this, she went away and called Mary, her sister, secretly, saying, “The Teacher is here and is calling you.”
- American Standard Version (ASV)
- And when she had said this, she went away, and called Mary her sister secretly, saying, The Teacher is here, and calleth thee.
- Bible in Basic English (BBE)
- And having said this, she went away and said secretly to her sister Mary, The Master is here and has sent for you.
- Darby Translation (DBY)
- And having said this, she went away and called her sister Mary secretly, saying, The teacher is come and calls thee.
- Webster's Bible (WBS)
- And when she had so said, she went and called Mary her sister secretly, saying, The Master is come, and calleth for thee.
- Young's Literal Translation (YLT)
- And these things having said, she went away, and called Mary her sister privately, saying, 'The Teacher is present, and doth call thee;'
Read in context
- 26బ్రదికి నాయందు విశ్వాస ముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? అని ఆమెను నడిగెను.
- 27ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను.
- 28ఆమె ఈ మాట చెప్పి వెళ్లిబోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరియైన మరియను రహస్య ముగా పిలిచెను.
- 29ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను.
- 30యేసు ఇంకను ఆ గ్రామములోనికి రాక, మార్త ఆయనను కలిసికొనిన చోటనే ఉండెను
Cross references
- John 13:13 యోహాను 13:13బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు; నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే.
- John 11:20 యోహాను 11:20మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్లెనుగాని మరియ యింటిలో కూర్చుండి యుండెను.
- 1 Thessalonians 4:17–18 1 థెస్సలొనీకయులకు 4:17–18ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము. కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి.
- Mark 10:49 మార్కు 10:49అప్పుడు యేసు నిలిచివానిని పిలువుడని చెప్పగా వారా గ్రుడ్డివానిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచు చున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి.
- John 20:16 యోహాను 20:16యేసు ఆమెను చూచిమరియా అని పిలిచెను. ఆమె ఆయనవైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూనీ అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము.
- John 1:41 యోహాను 1:41ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచిమేము మెస్సీయను కనుగొంటి మని అతనితో చెప్పి
- John 1:45 యోహాను 1:45ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలును ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి; ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను.
- Luke 22:11 లూకా 22:11నేను నా శిష్యులతో కూడ పస్కాను భుజించుటకు విడిది గది యెక్కడనని బోధకుడు నిన్నడుగుచున్నాడని యింటి యజమానునితో చెప్పుడి.
- John 21:7 యోహాను 21:7కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువని సీమోను పేతురు విని, వస్త్రహీనుడై యున్నందున పైబట్టవేసి సముద్రములో దుమికెను.
- John 10:3 యోహాను 10:3అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొఱ్ఱెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొఱ్ఱెలను పేరుపెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడి పించును.
- Mark 14:14 మార్కు 14:14వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ యింటి యజమానుని చూచి నేను నా శిష్యులతో కూడ పస్కాను భుజించుటకు నా విడిది గది యెక్కడనని బోధకుడడుగు చున్నాడని చెప్పుడి.
- Matthew 26:18 మత్తయి 26:18అందుకాయన మీరు పట్టణమందున్న ఫలాని మనుష్యునియొద్దకు వెళ్లి - నా కాలము సమీపమైయున్నది; నా శిష్యులతో కూడ నీ యింట పస్కాను ఆచరించెదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- had · G2036ἔπω épō
- so · G5023ταῦτα taûta
- said · G2036ἔπω épō
- way · G565ἀπέρχομαι apérchomai
- and · G2532καί kaí
- called · G5455φωνέω phōnéō
- Mary · G3137Μαρία María
- her · G846αὐτός autós
- sister · G79ἀδελφή adelphḗ
- secretly · G2977λάθρα láthra
- saying · G2036ἔπω épō
- Master · G1320διδάσκαλος didáskalos
- come · G3918πάρειμι páreimi
- and · G2532καί kaí
- calleth · G5455φωνέω phōnéō
- thee · G4571σέ sé