John · chapter 13 · verse 24
John 13:24 in Telugu
గనుక ఎవరినిగూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను.
Ganuka evarinigoorchi aayana cheppeno adi tamaku cheppumani seemonu peturu ataniki saiga chesenu.
John 13:24 in English
- King James Version (KJV)
- Simon Peter therefore beckoned to him, that he should ask who it should be of whom he spake.
- World English Bible (WEB)
- Simon Peter therefore beckoned to him, and said to him, “Tell us who it is of whom he speaks.”
- American Standard Version (ASV)
- Simon Peter therefore beckoneth to him, and saith unto him, Tell [us] who it is of whom he speaketh.
- Bible in Basic English (BBE)
- Making a sign to him, Simon Peter said, Who is it he is talking about?
- Darby Translation (DBY)
- Simon Peter makes a sign therefore to him to ask who it might be of whom he spoke.
- Webster's Bible (WBS)
- Simon Peter therefore beckoned to him, to ask who it should be of whom he spoke.
- Young's Literal Translation (YLT)
- Simon Peter, then, doth beckon to this one, to inquire who he may be concerning whom he speaketh,
Read in context
- 22ఆయన యెవరినిగూర్చి యీలాగు చెప్పెనో అని శిష్యులు సందేహ పడుచు ఒకరితట్టు ఒకరు చూచు కొనుచుండగా
- 23ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన యొకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను
- 24గనుక ఎవరినిగూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను.
- 25అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు ప్రభువా, వాడెవడని ఆయనను అడిగెను.
- 26అందుకు యేసు నేనొక ముక్క ముంచి యెవని కిచ్చెదనో వాడే అని చెప్పి, ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకిచ్చెను;
Cross references
- Acts 13:16 అపొస్తలుల కార్యములు 13:16అప్పుడు పౌలు నిలువబడి చేసైగ చేసి ఇట్లనెను
- Acts 12:17 అపొస్తలుల కార్యములు 12:17అతడు ఊరకుండుడని వారికి చేసైగచేసి, ప్రభువు తన్ను చెరసాలలోనుండి యేలాగు తీసికొనివచ్చెనో వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయుడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళెను.
- Luke 5:7 లూకా 5:7వారు వేరొక దోనె లోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి; వారు వచ్చి రెండు దోనెలు మునుగునట్లు నింపిరి.
- Luke 1:22 లూకా 1:22అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాటలాడలేక పోయినందున, ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి; అప్పుడతడు వారికి సంజ్ఞలు చేయుచు, మూగవాడై యుండెను.
- Acts 21:40 అపొస్తలుల కార్యములు 21:40అతడు సెలవిచ్చిన తరువాత పౌలు మెట్లమీద నిలువబడి జనులకు చేసైగ చేసెను. వారు నిశ్చబ్దముగా ఉన్నప్పుడు అతడు హెబ్రీభాషలో ఇట్లనెను