Luke · chapter 1 · verse 22
Luke 1:22 in Telugu
అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాటలాడలేక పోయినందున, ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి; అప్పుడతడు వారికి సంజ్ఞలు చేయుచు, మూగవాడై యుండెను.
Atadu velupaliki vachchinappudu vaarito maatalaadaleka poyinanduna, aalayamunandu ataniki darshanamu kaliginadani vaaru grahinchiri; appudatadu vaariki sanjnyalu cheyuchu, moogavaadai yundenu.
Luke 1:22 in English
- King James Version (KJV)
- And when he came out, he could not speak unto them: and they perceived that he had seen a vision in the temple: for he beckoned unto them, and remained speechless.
- World English Bible (WEB)
- When he came out, he could not speak to them. They perceived that he had seen a vision in the temple. He continued making signs to them, and remained mute.
- American Standard Version (ASV)
- And when he came out, he could not speak unto them: and they perceived that he had seen a vision in the temple: and he continued making signs unto them, and remained dumb.
- Bible in Basic English (BBE)
- And when he came out he was not able to say anything, and they saw that he had seen a vision in the Temple; and he was making signs to them without words.
- Darby Translation (DBY)
- But when he came out he could not speak to them, and they recognised that he had seen a vision in the temple. And he was making signs to them, and continued dumb.
- Webster's Bible (WBS)
- And when he came out, he could not speak to them: and they perceived that he had seen a vision in the temple; for he beckoned to them, and remained speechless.
- Young's Literal Translation (YLT)
- and having come out, he was not able to speak to them, and they perceived that a vision he had seen in the sanctuary, and he was beckoning to them, and did remain dumb.
Read in context
- 20మరియు నా మాటలు వాటికాలమందు నెరవేరును; నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై యుందువని అతనితో చెప్పెను.
- 21ప్రజలు జెకర్యాకొరకు కనిపెట్టుచుండి, ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి.
- 22అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాటలాడలేక పోయినందున, ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి; అప్పుడతడు వారికి సంజ్ఞలు చేయుచు, మూగవాడై యుండెను.
- 23అతడు సేవచేయు దినములు సంపూర్ణ మైనప్పుడు తన యింటికి వెళ్లెను.
- 24ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలీసబెతు గర్భవతియై మనుష్యులలో నాకుండిన అవమానమును తీసి వేయుటకు
Cross references
- Acts 12:17 అపొస్తలుల కార్యములు 12:17అతడు ఊరకుండుడని వారికి చేసైగచేసి, ప్రభువు తన్ను చెరసాలలోనుండి యేలాగు తీసికొనివచ్చెనో వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయుడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళెను.
- John 13:24 యోహాను 13:24గనుక ఎవరినిగూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను.
- Luke 1:62 లూకా 1:62వానికి ఏ పేరు పెట్టగోరు చున్నావని వాని తండ్రికి సంజ్ఞలుచేసి అడిగిరి.
- Acts 19:33 అపొస్తలుల కార్యములు 19:33అప్పుడు యూదులు అలెక్సంద్రును ముందుకు త్రోయగా కొందరు సమూహములో నుండి అతనిని ఎదుటికి తెచ్చిరి. అలెక్సంద్రు సైగచేసి జనులతో సమాధానము చెప్పుకొనవలెనని యుండెను.
- Acts 21:40 అపొస్తలుల కార్యములు 21:40అతడు సెలవిచ్చిన తరువాత పౌలు మెట్లమీద నిలువబడి జనులకు చేసైగ చేసెను. వారు నిశ్చబ్దముగా ఉన్నప్పుడు అతడు హెబ్రీభాషలో ఇట్లనెను
Original words (Greek)
- And · G1161δέ dé
- out · G1831ἐξέρχομαι exérchomai
- could · G1410δύναμαι dýnamai
- not · G3756οὐ ou
- speak · G2980λαλέω laléō
- them · G846αὐτός autós
- and · G2532καί kaí
- perceived · G1921ἐπιγινώσκω epiginṓskō
- that · G3754ὅτι hóti
- seen · G3708ὁράω horáō
- vision · G3701ὀπτασία optasía
- in · G1722ἐν en
- temple · G3485ναός naós
- for · G2532καί kaí
- he · G846αὐτός autós
- beckoned · G1269διανεύω dianeúō
- them · G846αὐτός autós
- and · G2532καί kaí
- remained · G1265διαμένω diaménō
- speechless · G2974κωφός kōphós