John · chapter 18 · verse 40
John 18:40 in Telugu
అయితే వారు వీనిని వద్దు, బరబ్బను విడుదలచేయుమని మరల కేకలువేసిరి. ఈ బరబ్బ బందిపోటుదొంగ.
Ayite vaaru veenini vaddu, barabbanu vidudalacheyumani marala kekaluvesiri. Ee barabba bandipotudonga.
John 18:40 in English
- King James Version (KJV)
- Then cried they all again, saying, Not this man, but Barabbas. Now Barabbas was a robber.
- World English Bible (WEB)
- Then they all shouted again, saying, “Not this man, but Barabbas!” Now Barabbas was a robber.
- American Standard Version (ASV)
- They cried out therefore again, saying, Not this man, but Barabbas. Now Barabbas was a robber.
- Bible in Basic English (BBE)
- Then again they gave a loud cry, Not this man, but Barabbas. Now Barabbas was an outlaw.
- Darby Translation (DBY)
- They cried therefore again all, saying, Not this [man], but Barabbas. Now Barabbas was a robber.
- Webster's Bible (WBS)
- Then they all cried again, saying, Not this man, but Barabbas. Now Barabbas was a robber.
- Young's Literal Translation (YLT)
- therefore they all cried out again, saying, 'Not this one — but Barabbas;' and Barabbas was a robber.
Read in context
- 38అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి? అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్లి అతనియందు ఏ దోషమును నాకు కనబడలేదు;
- 39అయినను పస్కాపండుగలో నేనొకని మీకు విడుదల చేయువాడుక కలదు గదా; నేను యూదుల రాజును విడుదల చేయుట మీకిష్టమా? అని వారినడిగెను.
- 40అయితే వారు వీనిని వద్దు, బరబ్బను విడుదలచేయుమని మరల కేకలువేసిరి. ఈ బరబ్బ బందిపోటుదొంగ.
Cross references
- Luke 23:18–19 లూకా 23:18–19వారందరు వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయుమని ఏకగ్రీవముగా కేకలువేసిరి. వీడు పట్టణములో జరిగించిన యొక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడినవాడు.
- Matthew 27:26 మత్తయి 27:26అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి, యేసును కొరడాలతో కొట్టించి సిలువవేయ నప్పగించెను.
- Mark 15:15 మార్కు 15:15పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సుగలవాడై వారికి బరబ్బను విడుదలచేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువవేయ నప్పగించెను.
- Acts 3:13–14 అపొస్తలుల కార్యములు 3:13–14అబ్రాహాము ఇస్సాకు యాకోబు అనువారి దేవుడు, అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచియున్నాడు; మీరాయనను అప్పగించితిరి, పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతనియెదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి, నర హంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి.
- Mark 15:7 మార్కు 15:7అధికారుల నెదిరించి, కలహ ములో నరహత్య చేసినవారితో కూడ బంధించబడియుండిన బరబ్బ అను ఒకడుండెను.
- Matthew 27:16 మత్తయి 27:16ఆ కాలమందు బరబ్బ అను ప్రసిద్ధుడైన యొక ఖయిదీ చెరసాలలో ఉండెను.
- Luke 23:25 లూకా 23:25అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్త మును చెరసాలలో వేయబడియుండినవానిని వారడిగినట్టు వారికి విడుదలచేసి, యేసును వారికిష్టము వచ్చినట్టు చేయుటకు అప్పగించెను.