Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 21 · verse 10

John 21:10 in Telugu

యేసు మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసికొని రండని వారితో చెప్పగా

Yesu meerippudu pattina chepalalo konni teesikoni randani vaarito cheppagaa

John 21:10 in English

King James Version (KJV)
Jesus saith unto them, Bring of the fish which ye have now caught.
World English Bible (WEB)
Jesus said to them, “Bring some of the fish which you have just caught.”
American Standard Version (ASV)
Jesus saith unto them, Bring of the fish which ye have now taken.
Bible in Basic English (BBE)
Jesus said to them, Get some of the fish which you have now taken.
Darby Translation (DBY)
Jesus says to them, Bring of the fishes which ye have now taken.
Webster's Bible (WBS)
Jesus saith to them, Bring of the fish which ye have now caught.
Young's Literal Translation (YLT)
Jesus saith to them, 'Bring ye from the fishes that ye caught now;'

Read in context

  1. 8దరి యించుమించు ఇన్నూరు మూరల దూర మున్నందున తక్కిన శిష్యులు చేపలుగల వల లాగుచు ఆ చిన్న దోనెలో వచ్చిరి.
  2. 9వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులును వాటిమీద ఉంచబడిన చేపలును రొట్టెయు కనబడెను.
  3. 10యేసు మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసికొని రండని వారితో చెప్పగా
  4. 11సీమోను పేతురు దోనె ఎక్కి వలను దరికిలాగెను; అది నూట ఏబది మూడు గొప్ప చేపలతో నిండియుండెను;
  5. 12చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసురండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందుననీవెవడవని శిష్యులలో ఎవడును ఆయనను అడుగ తెగింపలేదు.
Read all of John 21

Original words (Greek)

John 21:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.