John · chapter 21 · verse 4
John 21:4 in Telugu
సూర్యోదయమగుచుండగా యేసు దరిని నిలిచెను, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు.
Sooryodayamaguchundagaa yesu darini nilichenu, ayite aayana yesu ani shishyulu gurtupattaledu.
John 21:4 in English
- King James Version (KJV)
- But when the morning was now come, Jesus stood on the shore: but the disciples knew not that it was Jesus.
- World English Bible (WEB)
- But when day had already come, Jesus stood on the beach; yet the disciples didn’t know that it was Jesus.
- American Standard Version (ASV)
- But when day was now breaking, Jesus stood on the beach: yet the disciples knew not that it was Jesus.
- Bible in Basic English (BBE)
- Now very early in the morning Jesus was there by the edge of the sea (though the disciples were not conscious that it was Jesus).
- Darby Translation (DBY)
- And early morn already breaking, Jesus stood on the shore; the disciples however did not know that it was Jesus.
- Webster's Bible (WBS)
- But when the morning had now come, Jesus stood on the shore: but the disciples knew not that it was Jesus.
- Young's Literal Translation (YLT)
- And morning being now come, Jesus stood at the shore, yet indeed the disciples did not know that it is Jesus;
Read in context
- 2సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అనుఊరివాడగు నతనయేలును, జెబెదయి కుమారులును, ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి యుండిరి.
- 3సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారుమేమును నీతో కూడ వచ్చెదమనిరి. వారు వెళ్లి దోనె ఎక్కిరి కాని ఆ రాత్రి యేమియు పట్టలేదు.
- 4సూర్యోదయమగుచుండగా యేసు దరిని నిలిచెను, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు.
- 5యేసు పిల్లలారా, భోజనమునకు మీయొద్ద ఏమైన ఉన్నదా? అని వారిని అడుగగా,
- 6లేదని వారాయనతో చెప్పిరి. అప్పుడాయనదోనె కుడిప్రక్కను వల వేయుడి మీకు దొరుకునని చెప్పెను గనుక వారాలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి.
Cross references
- John 20:14 యోహాను 20:14ఆమె యీ మాట చెప్పి వెనుకతట్టు తిరిగి, యేసు నిలిచియుండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు.
- Mark 16:12 మార్కు 16:12ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచి పోవుచుండగా, ఆయన మారు రూపముగలవాడై వారికి ప్రత్యక్షమాయెను.
- Luke 24:15–16 లూకా 24:15–16వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా, యేసు తానే దగ్గరకువచ్చి వారితోకూడ నడిచెను; అయితే వారాయనను గుర్తు పట్టలేకుండ వారి కన్నులు మూయబడెను.
- Luke 24:31 లూకా 24:31వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి; అంతట ఆయన వారికి అదృశ్యుడాయెను.
Original words (Greek)
- when · G1161δέ dé
- morning · G4405πρωΐα prōḯa
- now · G2235ἤδη ḗdē
- come · G1096γίνομαι gínomai
- Jesus · G2424Ἰησοῦς Iēsoûs
- stood · G2476ἵστημι hístēmi
- on · G1519εἰς eis
- shore · G123αἰγιαλός aigialós
- but · G3305μέντοι méntoi
- disciples · G3101μαθητής mathētḗs
- knew · G1492εἴδω eídō
- not · G3756οὐ ou
- that · G3754ὅτι hóti
- was · G2076ἐστί estí
- Jesus · G2424Ἰησοῦς Iēsoûs