John · chapter 4 · verse 4
John 4:4 in Telugu
ఆయన సమరయ మార్గమున వెళ్లవలసివచ్చెను గనుక
Aayana samaraya maargamuna vellavalasivachchenu ganuka
John 4:4 in English
- King James Version (KJV)
- And he must needs go through Samaria.
- World English Bible (WEB)
- He needed to pass through Samaria.
- American Standard Version (ASV)
- And he must needs pass through Samaria.
- Bible in Basic English (BBE)
- And it was necessary for him to go through Samaria.
- Darby Translation (DBY)
- And he must needs pass through Samaria.
- Webster's Bible (WBS)
- And he must needs go through Samaria.
- Young's Literal Translation (YLT)
- and it was behoving him to go through Samaria.
Read in context
- 2ఆయన యూదయ దేశము విడిచి గలిలయదేశమునకు తిరిగి వెళ్లెను.
- 3అయినను యేసే బాప్తిస్మమియ్యలేదు గాని ఆయన శిష్యులిచ్చు చుండిరి.
- 4ఆయన సమరయ మార్గమున వెళ్లవలసివచ్చెను గనుక
- 5యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను.
- 6అక్కడ యాకోబు బావి యుండెను గనుక యేసు ప్రయాణమువలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను; అప్పటికి ఇంచుమించు పండ్రెండు గంటలాయెను.
Cross references
- Luke 17:11 లూకా 17:11ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు సమరయ గలిలయల మధ్యగా వెళ్లుచుండెను.
- Luke 9:51–52 లూకా 9:51–52ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణ మగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్లుటకు మనస్సు స్థిరపరచుకొని, తనకంటె ముందుగా దూతలను పంపెను. వారు వెళ్లి ఆయనకు బస సిద్ధము చేయవలె నని సమరయుల యొక గ్రామములో ప్రవేశించిరి గాని
- Matthew 10:5–6 మత్తయి 10:5–6యేసు ఆ పండ్రెండుమందిని పంపుచు, వారినిచూచి వారికాజ్ఞాపించినదేమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్లకుడి, సమరయుల యే పట్టణములోనైనను ప్రవేశింపకుడిగాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొఱ్ఱెల యొద్దకే వెళ్లుడి.
- Luke 2:49 లూకా 2:49ఆయనమీరేల నన్ను వెదకుచుంటిరి? నేను నా తండ్రి పనులమీద నుండవలెనని మీరెరుగరా అని వారితో చెప్పెను;