Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 5 · verse 41

John 5:41 in Telugu

నేను మనుష్యులవలన మహిమ పొందువాడనుకాను.

Nenu manushyulavalana mahima ponduvaadanukaanu.

John 5:41 in English

King James Version (KJV)
I receive not honour from men.
World English Bible (WEB)
I don’t receive glory from men.
American Standard Version (ASV)
I receive not glory from men.
Bible in Basic English (BBE)
I do not take honour from men;
Darby Translation (DBY)
I do not receive glory from men,
Webster's Bible (WBS)
I receive not honor from men.
Young's Literal Translation (YLT)
glory from man I do not receive,

Read in context

  1. 39లేఖన ములయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చు చున్నవి.
  2. 40అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నాయొద్దకు రానొల్లరు.
  3. 41నేను మనుష్యులవలన మహిమ పొందువాడనుకాను.
  4. 42నేను మిమ్మును ఎరుగుదును; దేవుని ప్రేమ మీలో లేదు.
  5. 43నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను, మీరు నన్ను అంగీకరింపరు, మరి యొకడు తన నామమున వచ్చినయెడల వానిని అంగీ కరింతురు,
Read all of John 5

Cross references

John 5:41 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.