Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 6 · verse 16

John 6:16 in Telugu

సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రము నొద్దకు వెళ్లి దోనె యెక్కి సముద్రపు టద్దరినున్న కపెర్నహూమునకు పోవుచుండిరి.

Saayankaalamainappudu aayana shishyulu samudramu noddaku velli done yekki samudrapu taddarinunna kapernahoomunaku povuchundiri.

John 6:16 in English

King James Version (KJV)
And when even was [now] come, his disciples went down unto the sea,
World English Bible (WEB)
When evening came, his disciples went down to the sea.
American Standard Version (ASV)
And when evening came, his disciples went down unto the sea;
Bible in Basic English (BBE)
When evening came the disciples went down to the sea;
Darby Translation (DBY)
But when evening was come, his disciples went down to the sea,
Webster's Bible (WBS)
And when evening had [now] come, his disciples went down to the sea,
Young's Literal Translation (YLT)
And when evening came, his disciples went down to the sea,

Read in context

  1. 14ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను చూచినిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి.
  2. 15రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోవుచున్నారని యేసు ఎరిగి, మరల కొండకు ఒంటరిగా వెళ్లెను.
  3. 16సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రము నొద్దకు వెళ్లి దోనె యెక్కి సముద్రపు టద్దరినున్న కపెర్నహూమునకు పోవుచుండిరి.
  4. 17అంతలో చీక టాయెను గాని యేసు వారియొద్దకు ఇంకను రాలేదు.
  5. 18అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను.
Read all of John 6

Original words (Greek)

John 6:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.