John · chapter 6 · verse 17
John 6:17 in Telugu
అంతలో చీక టాయెను గాని యేసు వారియొద్దకు ఇంకను రాలేదు.
Antalo cheeka taayenu gaani yesu vaariyoddaku inkanu raaledu.
John 6:17 in English
- King James Version (KJV)
- And entered into a ship, and went over the sea toward Capernaum. And it was now dark, and Jesus was not come to them.
- World English Bible (WEB)
- They entered into the boat, and were going over the sea to Capernaum. It was now dark, and Jesus had not come to them.
- American Standard Version (ASV)
- and they entered into a boat, and were going over the sea unto Capernaum. And it was now dark, and Jesus had not yet come to them.
- Bible in Basic English (BBE)
- And they took a boat and went across the sea in the direction of Capernaum. By then it was dark and still Jesus had not come to them.
- Darby Translation (DBY)
- and having gone on board ship, they went over the sea to Capernaum. And it had already become dark, and Jesus had not come to them,
- Webster's Bible (WBS)
- And entered into a boat, and went over the sea towards Capernaum. And it was now dark, and Jesus had not come to them.
- Young's Literal Translation (YLT)
- and having entered into the boat, they were going over the sea to Capernaum, and darkness had already come, and Jesus had not come unto them,
Read in context
- 15రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోవుచున్నారని యేసు ఎరిగి, మరల కొండకు ఒంటరిగా వెళ్లెను.
- 16సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రము నొద్దకు వెళ్లి దోనె యెక్కి సముద్రపు టద్దరినున్న కపెర్నహూమునకు పోవుచుండిరి.
- 17అంతలో చీక టాయెను గాని యేసు వారియొద్దకు ఇంకను రాలేదు.
- 18అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను.
- 19వారు ఇంచుమించు రెండు కోసుల దూరము దోనెను నడిపించిన తరువాత, యేసు సముద్రముమీద నడుచుచు తమ దోనెదగ్గరకు వచ్చుట చూచి భయపడిరి;
Cross references
- Mark 6:45 మార్కు 6:45ఆయన జనసమూహమును పంపివేయునంతలో, దోనె ఎక్కి అద్దరినున్న బేత్సయిదాకు ముందుగా వెళ్లుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను.
- John 6:24–25 యోహాను 6:24–25కాబట్టి యేసును ఆయన శిష్యులును అక్కడ లేకపోవుట జనసమూహము చూచి నప్పుడు వారా చిన్న దోనెలెక్కి యేసును వెదకుచు కపెర్నహూమునకు వచ్చిరి. సముద్రపుటద్దరిని ఆయనను కనుగొని బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా
- John 2:12 యోహాను 2:12అటుతరువాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులును ఆయన శిష్యులును కపెర్నహూమునకు వెళ్లి అక్కడ కొన్ని దినములుండిరి.
- John 4:46 యోహాను 4:46తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్న హూములో ఒక ప్రధానికుమారుడు రోగియైయుండెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- entered · G1684ἐμβαίνω embaínō
- into · G1519εἰς eis
- ship · G4143πλοῖον ploîon
- went · G2064ἔρχομαι érchomai
- over · G4008πέραν péran
- sea · G2281θάλασσα thálassa
- toward · G1519εἰς eis
- Capernaum · G2584Καπερναούμ Kapernaoúm
- And · G2532καί kaí
- was · G1096γίνομαι gínomai
- now · G2235ἤδη ḗdē
- dark · G4653σκοτία skotía
- and · G2532καί kaí
- Jesus · G2424Ἰησοῦς Iēsoûs
- was · G2064ἔρχομαι érchomai
- not · G3756οὐ ou
- come · G2064ἔρχομαι érchomai
- to · G4314πρός prós
- them · G846αὐτός autós