John · chapter 6 · verse 18
John 6:18 in Telugu
అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను.
Appudu pedda gaali visaragaa samudramu ponguchundenu.
John 6:18 in English
- King James Version (KJV)
- And the sea arose by reason of a great wind that blew.
- World English Bible (WEB)
- The sea was tossed by a great wind blowing.
- American Standard Version (ASV)
- And the sea was rising by reason of a great wind that blew.
- Bible in Basic English (BBE)
- The sea was getting rough because of a strong wind which was blowing.
- Darby Translation (DBY)
- and the sea was agitated by a strong wind blowing.
- Webster's Bible (WBS)
- And the sea arose by reason of a great wind that blew.
- Young's Literal Translation (YLT)
- the sea also — a great wind blowing — was being raised,
Read in context
- 16సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రము నొద్దకు వెళ్లి దోనె యెక్కి సముద్రపు టద్దరినున్న కపెర్నహూమునకు పోవుచుండిరి.
- 17అంతలో చీక టాయెను గాని యేసు వారియొద్దకు ఇంకను రాలేదు.
- 18అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను.
- 19వారు ఇంచుమించు రెండు కోసుల దూరము దోనెను నడిపించిన తరువాత, యేసు సముద్రముమీద నడుచుచు తమ దోనెదగ్గరకు వచ్చుట చూచి భయపడిరి;
- 20అయితే ఆయన నేనే, భయపడకుడని వారితో చెప్పెను.
Cross references
- Psalm 135:7 కీర్తనలు 135:7భూదిగంతములనుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే. వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే తన నిధులలోనుండి గాలిని ఆయన బయలువెళ్లజేయును.
- Psalm 107:25 కీర్తనలు 107:25ఆయన సెలవియ్యగా తుపాను పుట్టెను అది దాని తరంగములను పైకెత్తెను
- Matthew 14:24 మత్తయి 14:24అప్పటికాదోనె దరికి దూరముగనుండగా గాలి యెదురైనందున అలలవలన కొట్ట బడుచుండెను.