John · chapter 7 · verse 36
John 7:36 in Telugu
నన్ను వెదకుదురు గాని కనుగొనరు, నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన యీ మాట ఏమిటో అని తమలోతాము చెప్పుకొనుచుండిరి.
Nannu vedakuduru gaani kanugonaru, nenekkada unduno akkadiki meeru raalerani aayana cheppina yee maata emito ani tamalotaamu cheppukonuchundiri.
John 7:36 in English
- King James Version (KJV)
- What [manner of] saying is this that he said, Ye shall seek me, and shall not find [me]: and where I am, [thither] ye cannot come?
- World English Bible (WEB)
- What is this word that he said, ‘You will seek me, and won’t find me;’ and ‘Where I am, you can’t come’?”
- American Standard Version (ASV)
- What is this word that he said, Ye shall seek me, and shall not find me; and where I am, ye cannot come?
- Bible in Basic English (BBE)
- What is this saying of his, You will be looking for me and will not see me, and where I am you may not come?
- Darby Translation (DBY)
- What word is this which he said, Ye shall seek me and shall not find [me]; and where I am ye cannot come?
- Webster's Bible (WBS)
- What [manner of] saying is this that he said, Ye will seek me, and will not find [me] : and where I am, [thither] ye cannot come?
- Young's Literal Translation (YLT)
- what is this word that he said, Ye will seek me, and ye shall not find? and, Where I am, ye are not able to come?'
Read in context
- 34మీరు నన్ను వెదకుదురు గాని నన్ను కనుగొనరు, నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరనెను.
- 35అందుకు యూదులుమనము ఈయనను కనుగొనకుండునట్లు ఈయన ఎక్కడికి వెళ్లబోవుచున్నాడు? గ్రీసుదేశస్థులలో చెదరిపోయిన వారియొద్దకు వెళ్లి గ్రీసుదేశస్థులకు బోధించునా?
- 36నన్ను వెదకుదురు గాని కనుగొనరు, నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన యీ మాట ఏమిటో అని తమలోతాము చెప్పుకొనుచుండిరి.
- 37ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచిఎవడైనను దప్పిగొనిన యెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను.
- 38నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులోనుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పెను.
Cross references
- John 3:9 యోహాను 3:9అందుకు నీకొదేము ఈ సంగతులేలాగు సాధ్యములని ఆయనను అడుగగా
- John 7:34 యోహాను 7:34మీరు నన్ను వెదకుదురు గాని నన్ను కనుగొనరు, నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరనెను.
- 1 Corinthians 2:14 1 కొరింథీయులకు 2:14ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయ ములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.
- John 6:52 యోహాను 6:52యూదులుఈయన తన శరీరమును ఏలాగు తిన నియ్యగలడని యొకనితో ఒకడు వాదించిరి.
- John 6:41 యోహాను 6:41కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్యదినమున నేను వానిని లేపుదును.
- John 6:60 యోహాను 6:60ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని యిది కఠినమైన మాట, యిది ఎవడు వినగలడని చెప్పుకొనిరి.
- John 12:34 యోహాను 12:34జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడు ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి. మనుష్యకుమారుడు పైకెత్తబడవలెనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడగు ఈయన ఎవరని ఆయన నడిగిరి.
- John 3:4 యోహాను 3:4అందుకు నీకొదేము ముసలి వాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవమారు తల్లి గర్బమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా
- John 16:17–18 యోహాను 16:17–18కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెము కాలమైన తరువాత నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు, నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నాననియు, ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని యొకనితో ఒకరు చెప్పు కొనిరి. కొంచెము కాలమని ఆయన చెప్పుచున్న దేమిటి? ఆయన చెప్పుచున్న సంగతిమనకు తెలియదని చెప్పుకొనిరి.
Original words (Greek)
- What · G5101τίς tís
- saying · G3056λόγος lógos
- is · G2076ἐστί estí
- this · G3778οὗτος hoûtos
- that · G3739ὅς hós
- said · G2036ἔπω épō
- seek · G2212ζητέω zētéō
- me · G3165μέ mé
- and · G2532καί kaí
- shall · G2147εὑρίσκω heurískō
- not · G3756οὐ ou
- find · G2147εὑρίσκω heurískō
- and · G2532καί kaí
- where · G3699ὅπου hópou
- I · G1473ἐγώ egṓ
- am · G1510εἰμί eimí
- ye · G5210ὑμεῖς hymeîs
- cannot · G3756οὐ ou
- come · G2064ἔρχομαι érchomai