John · chapter 7 · verse 44
John 7:44 in Telugu
వారిలో కొందరు ఆయనను పట్టుకొన దలచిరి గాని యెవడును ఆయనను పట్టుకొనలేదు.
Vaarilo kondaru aayananu pattukona dalachiri gaani yevadunu aayananu pattukonaledu.
John 7:44 in English
- King James Version (KJV)
- And some of them would have taken him; but no man laid hands on him.
- World English Bible (WEB)
- Some of them would have arrested him, but no one laid hands on him.
- American Standard Version (ASV)
- And some of them would have taken him; but no man laid hands on him.
- Bible in Basic English (BBE)
- And some of them had a desire to take him; but no man put hands on him.
- Darby Translation (DBY)
- But some of them desired to take him, but no one laid hands upon him.
- Webster's Bible (WBS)
- And some of them would have taken him; but no man laid hands on him.
- Young's Literal Translation (YLT)
- And certain of them were willing to seize him, but no one laid hands on him;
Read in context
- 42క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బేత్లెహేమను గ్రామములోనుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనిరి.
- 43కాబట్టి ఆయనను గూర్చి జనసమూహములో భేదము పుట్టెను.
- 44వారిలో కొందరు ఆయనను పట్టుకొన దలచిరి గాని యెవడును ఆయనను పట్టుకొనలేదు.
- 45ఆ బంట్రౌతులు ప్రధానయాజకులయొద్దకును పరిసయ్యులయొద్దకును వచ్చినప్పుడు వారుఎందుకు మీ రాయ నను తీసికొని రాలేదని అడుగగా
- 46ఆ బంట్రౌతులు ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాట లాడలేదనిరి.
Cross references
- Acts 23:11 అపొస్తలుల కార్యములు 23:11ఆ రాత్రి ప్రభువు అతనియొద్ద నిలుచుండి ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్నుగూర్చి నీవేలాగు సాక్ష్యమిచ్చితివో ఆలాగున రోమాలోకూడ సాక్ష్య మియ్యవలసియున్నదనిచెప్పెను.
- John 7:30 యోహాను 7:30అందుకు వారాయనను పట్టుకొన యత్నముచేసిరి గాని ఆయన గడియ యింకను రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టు కొనలేదు.
- John 8:20 యోహాను 8:20ఆయన దేవాలయములో బోధించుచుండగా, కానుక పెట్టె యున్నచోట ఈ మాటలు చెప్పెను. ఆయన గడియ యింకను రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు.
- Acts 27:23–25 అపొస్తలుల కార్యములు 27:23–25నేను ఎవనివాడనో, యెవనిని సేవించుచున్నానో, ఆ దేవుని దూత గడచిన రాత్రి నాయొద్ద నిలిచి పౌలా, భయపడకుము; నీవు కైసరు ఎదుట నిలువవలసియున్నది; ఇదిగో నీతోకూడ ఓడలో ప్రయాణమై పోవుచున్న వారందరిని దేవుడు నీకు అనుగ్రహించి యున్నాడని నాతో చెప్పెను. కాబట్టి అయ్యలారా, ధైర్యము తెచ్చుకొనుడి; నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను.
- John 18:5–6 యోహాను 18:5–6వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను; ఆయనను అప్పగించిన యూదాయు వారియొద్ద నిలుచుండెను. ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేలమీద పడిరి.
- Acts 18:10 అపొస్తలుల కార్యములు 18:10నేను నీకు తోడైయున్నాను, నీకు హాని చేయుటకు నీమీదికి ఎవడును రాడు; ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా