John · chapter 8 · verse 6
John 8:6 in Telugu
ఆయనమీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి, నేలమీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను.
Aayanameeda neramu mopavalenani aayananu shodhinchuchu eelaaguna adigiri. Ayite yesu vangi, nelameeda vrelito emo vraayuchundenu.
John 8:6 in English
- King James Version (KJV)
- This they said, tempting him, that they might have to accuse him. But Jesus stooped down, and with [his] finger wrote on the ground, [ as though he heard them not].
- World English Bible (WEB)
- They said this testing him, that they might have something to accuse him of. But Jesus stooped down and wrote on the ground with his finger.
- American Standard Version (ASV)
- And this they said, trying him, that they might have [whereof] to accuse him. But Jesus stooped down, and with his finger wrote on the ground.
- Bible in Basic English (BBE)
- They said this, testing him, so that they might have something against him. But Jesus, with his head bent down, made letters on the floor with his finger.
- Darby Translation (DBY)
- But this they said proving him, that they might have [something] to accuse him [of]. But Jesus, having stooped down, wrote with his finger on the ground.
- Webster's Bible (WBS)
- This they said, tempting him, that they might have to accuse him. But Jesus stooped down, and with [his] finger wrote on the ground, [as though he heard them not] .
- Young's Literal Translation (YLT)
- and this they said, trying him, that they might have to accuse him. And Jesus, having stooped down, with the finger he was writing on the ground,
Read in context
- 4బోధకుడా, యీ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను;
- 5అట్టివారిని రాళ్లు రువి్వ చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మన కాజ్ఞాపించెను గదా; అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన నడిగిరి.
- 6ఆయనమీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి, నేలమీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను.
- 7వారాయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తలయెత్తి చూచిమీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమెమీద రాయి వేయ వచ్చునని వారితో చెప్పి
- 8మరల వంగి నేలమీద వ్రాయు చుండెను.
Cross references
- Jeremiah 17:13 యిర్మీయా 17:13ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా, నిన్ను విసర్జించి వారందరు సిగ్గునొందుదురు. నాయెడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించియున్నారు గనుక వారు ఇసుకమీద పేరు వ్రాయబడినవారుగా ఉందురు.
- Luke 10:25 లూకా 10:25ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోప దేశకుడొకడు లేచి బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగెను.
- Ecclesiastes 3:7 ప్రసంగి 3:7చింపుటకు కుట్టుటకు; మౌనముగా నుండుటకు మాటలాడుటకు;
- Psalm 38:12–14 కీర్తనలు 38:12–14నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డు చున్నారు నాకు కీడుచేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్ల కపటోపాయములు పన్నుచున్నారు. చెవిటివాడనైనట్టు నేను వినకయున్నాను మూగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని. నేను వినలేనివాడనైతిని ఎదురుమాట పలుకలేనివాడనైతిని.
- Matthew 19:3 మత్తయి 19:3పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయనయొద్దకు వచ్చిఏ హేతువుచేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? అని అడుగగా
- Amos 5:10 ఆమోసు 5:10అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పువారి మీద జనులు పగపట్టుదురు; యథార్థముగా మాటలాడు వారిని అసహ్యించుకొందురు.
- Luke 11:53–54 లూకా 11:53–54ఆయన అక్కడనుండి వెళ్లినప్పుడు శాస్త్రులును పరిసయ్యులును ఆయన మీద నిండ పగబట్టి ఆయన మీద నేరము మోపవలెనని యుండి, ఆయన నోట నుండి వచ్చు ఏమాటనైనను పట్టుకొనుటకు పొంచి, వెదకుచు చాల సంగతులనుగూర్చి ఆయనను మాటలాడింపసాగిరి.
- Amos 5:13 ఆమోసు 5:13ఇది చెడుకాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును.
- 1 Corinthians 10:9 1 కొరింథీయులకు 10:9మనము ప్రభువును శోధింపక యుందము; వారిలో కొందరు శోధించి సర్పములవలన నశించిరి.
- Numbers 14:22 సంఖ్యాకాండము 14:22నేను ఐగుప్తులోను అరణ్యము లోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన యీ మనుష్యులందరు ఈ పది మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి.
- Proverbs 26:17 సామెతలు 26:17తనకు పట్టని జగడమునుబట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకొనువానితో సమానుడు.
- Matthew 22:18 మత్తయి 22:18యేసు వారి చెడు తన మెరిగి వేషధారులారా, నన్నెందుకు శోధించు చున్నారు?
Original words (Greek)
- This · G5124τοῦτο toûto
- said · G3004λέγω légō
- tempting · G3985πειράζω peirázō
- him · G846αὐτός autós
- that · G2443ἵνα hína
- have · G2192ἔχω échō
- accuse · G2723κατηγορέω katēgoréō
- him · G846αὐτός autós
- But · G1161δέ dé
- Jesus · G2424Ἰησοῦς Iēsoûs
- stooped · G2955κύπτω kýptō
- down · G2736κάτω kátō
- with · G1147δάκτυλος dáktylos
- finger · G1147δάκτυλος dáktylos
- wrote · G1125γράφω gráphō
- on · G1519εἰς eis
- ground · G1093γῆ gē