Joshua · chapter 21 · verse 12
Joshua 21:12 in Telugu
అయితే ఆ పట్టణముయొక్క పొలములను దాని గ్రామములను యెఫున్నె కుమారుడైన కాలేబునకు స్వాస్థ్య ముగా ఇచ్చిరి.
Ayite aa pattanamuyokka polamulanu daani graamamulanu yephunne kumaarudaina kaalebunaku svaasthya mugaa ichchiri.
Joshua 21:12 in English
- King James Version (KJV)
- But the fields of the city, and the villages thereof, gave they to Caleb the son of Jephunneh for his possession.
- World English Bible (WEB)
- But they gave the fields of the city and its villages to Caleb the son of Jephunneh for his possession.
- American Standard Version (ASV)
- But the fields of the city, and the villages thereof, gave they to Caleb the son of Jephunneh for his possession.
- Bible in Basic English (BBE)
- But the open country round the town, and its unwalled places, they gave to Caleb, the son of Jephunneh, as his property.
- Darby Translation (DBY)
- But the fields of the city and the hamlets thereof gave they to Caleb the son of Jephunneh for his possession.
- Webster's Bible (WBS)
- But the fields of the city, and its villages, they gave to Caleb the son of Jephunneh for his possession.
- Young's Literal Translation (YLT)
- and the field of the city and its villages they have given to Caleb son of Jephunneh for his possession.
Read in context
- 10అవి లేవీయులైన కహాతీయుల వంశము లలో అహరోను వంశకులకు కలిగినవి, ఏలయనగా మొదట చేతికివచ్చిన వంతుచీటి వారిది.
- 11యూదావంశస్థుల మన్య ములో వారికి కిర్యతర్బా, అనగా హెబ్రోను నిచ్చిరి. ఆ అర్బా అనాకు తండ్రి దాని చుట్టునున్న పొలమును వారి కిచ్చిరి.
- 12అయితే ఆ పట్టణముయొక్క పొలములను దాని గ్రామములను యెఫున్నె కుమారుడైన కాలేబునకు స్వాస్థ్య ముగా ఇచ్చిరి.
- 13యాజకుడైన అహరోను సంతానపువారికి వారు నర హంతకునికి ఆశ్రయపట్టణమైన హెబ్రోనును
- 14దాని పొల మును లిబ్నాను దాని పొలమును యత్తీరును దాని పొల మును ఎష్టెమోయను దాని పొలమును హోలోనును దాని పొలమును
Cross references
- Joshua 14:13–15 యెహోషువ 14:13–15యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహో వాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక యెహో షువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కెనెజీ యుని కుమారుడైన కాలేబునకు నేటివరకు స్వాస్థ్యముగా నున్నది. పూర్వము హెబ్రోను పేరు కిర్యతర్బా. అర్బా అనాకీయులలో గొప్పవాడు అప్పుడు దేశము యుద్ధములేకుండ నెమ్మదిగా ఉండెను.
- 1 Chronicles 6:55–57 1 దినవృత్తాంతములు 6:55–57యూదా దేశములోని హెబ్రోనును దాని చుట్టునున్న యుప గ్రామములును వారికప్పగింపబడెను. అయితే ఆ పట్టణపు పొలములును దాని గ్రామములును యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఇయ్యబడెను. అహరోను సంతతివారికి వచ్చిన పట్టణములేవనగా ఆశ్రయ పట్టణమైన హెబ్రోను లిబ్నా దాని గ్రామములు, యత్తీరు ఎష్టెమో దాని గ్రామములు,